వర్మ ‘థ్రిల్లర్‌’ సినిమా రివ్యూ

First Published 15, Aug 2020, 12:01 PM

వర్మ వరస పెట్టి రిలీజ్ చేసే సినిమాలు.. ప్రేక్షకులకు మెల్లిమెల్లిగా నమస్కారం పెట్టే స్దితికి చేరుకుంటున్నాయి. పోస్టర్, ట్రైలర్ లో ఏదో హాట్ కంటెంట్ ని ఎరేసి, డబ్బు లాగుదామనే ప్రయత్నం ..ప్రతీసారీ సక్సెస్ అవటం కష్టమే. ప్రతీసారి మోసం చేద్దామని వర్మ ఫిక్సైనా, మోసపోదామనుకునే వాళ్లు సిద్దంగా ఉండద్దూ. వరస సినిమాల వ్రతం చేస్తున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా దించిన చిత్రరాజం  ‘థ్రిల్లర్‌’. ఈ సినిమా ఆర్జీవీ వరల్డ్, శ్రేయాస్‌ ఈటీ ద్వారా విడుదల అయ్యింది. 200 రూపాయిలు చెల్లించి ఈ సినిమాను చూడొచ్చు. 11 భాషల్లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది..కథేమైనా ఉందా..ఉంటే అదేంటి,చూడగలమా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి

లవర్స్, క్లోజ్ ప్రెండ్స్ అయిన సమీర్, మేఘ ఓ రోజు విశాల్ అనే ప్రెండ్స్ ఇచ్చిన పార్టీలో పాల్గొని ఇంటికి వెళ్తూంటారు. మధ్యలో మేఘను ఇంటి దగ్గర దింపేసి సమీర్ వెళ్లిపోదామనుకుంటాడు. అయితే అసలు ఇంటెన్షన్ వేరు. ఆమెను ఎలాగైనా లోబరుచుకుని, ఆమెతో కోరిక తీర్చుకోవాలని. పెళ్లయ్యాకే అన్ని అంటుంది.

కానీ సమీర్ ఒప్పుకోడు. అక్కడ నుంచి గొడవ. కొన్ని ఊహించని సంఘటనలు. ఈ క్రమంలో సమీర్ ని ఆమె చంపేస్తుంది. ఇంతకీ సమీర్ చంపేసేటంత పరిస్దితులు ఏమి ఆమెకు ఎదురయ్యాయి. అసలు జరిగిన సంఘటన ఏమిటి...చివరకు మేఘ పరిస్దితి ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

ఈ వీడియోని సినిమా అనటం అంటే..సినిమా అనే కళను పూర్తిగా అవమానించటమే. ఓ అర్దం పర్దం లేని కొన్ని సీన్స్ ని , కాస్తంత వల్గారిటీలో ముంచి తీసి, ఇదిగో చూడండి అనటం వర్మకు ఉన్న ధైర్యం. వర్మ గత హిట్స్ ని చూసో లేక అప్సరారాణి అందాలను చూసి వలలో పడి రెండువందలు పాడు చేసుకోవటం మన దౌర్బాగ్యం అనిపిస్తుంది.

ఇంత వరస్ట్ తీసి మన మీద వదిలారంటే.. డబ్బులిచ్చి చూసే ప్రేక్షకుడుపై ఆయనకు ఎంత గౌరవం ఉందో అర్దం చేసుకోవచ్చు. ఇంత చెత్త వర్మ కెరీర్ మొత్తం మీద తీసి ఉండరు. ఆడవాళ్ల అందాలు ఎరవేసి డబ్బులు సంపాదించటానికి ఇంతకన్నా గౌరవనీయమైన మార్గాలు ఉన్నాయని , ఈ వీడియో చూసాక గొంతెత్తి గట్టిగా చెప్పబుద్ది అవుతుంది.

ఇక ఈ సినిమాలో చెప్పుకోదగినది ఏదైనా ఉందీ అంటే అది అప్సరారాణి గ్లామర్ షో నే అని చెప్పాలి. ఆమె ఎక్సపోజింగ్ కొద్దిలో కొద్ది గిట్టుబాటు. ఇక మిగతావాళ్లు చేయటానికి ఏమీ లేదు. రన్ టైమ్ తక్కువ, క్యారక్టర్స్ లిమిట్ కాబట్టి...ఇంతకు మించి ఏమీ లేదు.

టెక్నికల్ గా ..

రామ్ గోపాల్ వర్మ సినిమాయేనా అని మనకు ప్రతీక్షణం డౌట్ వచ్చేలా తీసారు. ట్రైలర్ లో ఏదైతే చూపించారో..ఎగ్జాట్ గా అదే తెరపై ఉంది. అంతకు మించి ఈ 24 నిముషాల వీడియోలో చెప్పుకునేందుకు ఏమీ లేదు. ఆయన పిచ్చి పిచ్చి యాంగిల్స్ మాత్రం విసిగిస్తూంటాయి. టెక్నికల్ గా మిగతా డిపార్టమెంట్స్ అన్నీ డమ్మీ.

ఫైనల్ థాట్

ఈ సినిమాని ఎంత త్వరగా మన మైండ్ లోంచి తీసేయగలిగితే అంత మంచిది లేకపోతే సినిమా మీద కూడా విరక్తి పుడుతుంది.

Rating: 0.5/5

loader