MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రొద్దు తిరుగుడు పువ్వులా హొయలు.. అందమంతా ఎల్లో శారీలో దాచి మెరిసిపోతున్న రెజీనా

ప్రొద్దు తిరుగుడు పువ్వులా హొయలు.. అందమంతా ఎల్లో శారీలో దాచి మెరిసిపోతున్న రెజీనా

రెజీనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. రెజీనా తాజాగా ఎల్లో చీరలో మెరుపులు మెరిపిస్తోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 05 2023, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గ్లామర్ హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది. ఎవరు లాంటి చిత్రంలో బోల్డ్ పెర్ఫామెన్స్ తో మెప్పించింది. 

27

అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఎవరు చిత్రంలో రెజీనా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. అంతకు ముందు గ్లామర్ రోల్స్ చ్చేసిన రెజీనా ఈ చిత్రంలో కథకు తగ్గట్లుగా బోల్డ్ గా నటించింది. ఇక చివరగా రెజీనా శాకినీ డాకిని అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో మరో లీడ్ రోల్ లో నివేత థామస్ నటించడం విశేషం. 

37

అయితే ఈ చిత్రం  ఆకట్టుకోలేకపోయింది. గ్లామర్ రోల్స్ దొరికితే అందాలు ఆరబోయడానికి రెజీనా వెనకడుగు వేయదు. అలాగని ఆమె కేవలం గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూడడం లేదు. వైవిధ్యం ఉన్న పాత్రలని కూడా ఎంచుకుంటోంది. 

47

కృష్ణ వంశీ తెరకెక్కించిన నక్షత్రం చిత్రంలో రెజీనా తడి అందాలు ఆరబోసింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో ఆమె కెరీర్ కి ఏమాత్రం కలసి రాలేదు. అందాలు ఆరబోసినా వృధా అయింది. రెజీనా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా ప్రయత్నాలు చేస్తోంది. 

57

రెజీనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. రెజీనా తాజాగా ఎల్లో చీరలో మెరుపులు మెరిపిస్తోంది. చిరునవ్వులతో కుర్రకారుపై అందాల మత్తుమందు చల్లుతోంది. 

67

పచ్చికపై అల్లిబిల్లి తిరుగుతూ సుమనోహరంగా అనిపించే పరువాలతో చూపు తిప్పుకోలేని విధంగా హొయలు పోతోంది. తన గ్లామర్ తో కుర్రాళ్ళకి కనువిందు అందించడమే కాదు కసి చూపులతో కలవరపెడుతోంది కూడా. 

77

రెజీనాకి ప్రస్తుతం సరైన ఆఫర్స్ లేవు. చివరగా రెజీనా శాకినీ డాకిని అనే చిత్రంలో నటించింది. మరిన్ని ఆఫర్స్ కోసం ఈ క్రేజీ బ్యూటీ ఎదురుచూస్తోంది. ఇటీవల ఆమెకి కమర్షియల్ చిత్రాల కంటే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Mrunal Thakur : మృణాల్ ఠాగూర్ కి.. స్టార్ హీరోయిన్ భార్త లక్కీ చార్మ్‌గా ఎలా మారాడు?
Recommended image2
Sneha Reddy: అల్లు అర్జున్ భార్య సంపాదన ఎంతో తెలుసా? స్నేహా రెడ్డి ఆస్తులు, లగ్జరీ లైఫ్‌స్టైల్ వివరాలు
Recommended image3
చిరంజీవి తల్లి అంజనాదేవి కి ఫేవరెట్ సీరియల్ హీరో ఎవరో తెలుసా? ఎందుకంత అభిమానం..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved