MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• పెద్ద స్కెచ్చే: మణిరత్నం ని పడేయటానికే ఈ ఫొటో షూట్ ?

పెద్ద స్కెచ్చే: మణిరత్నం ని పడేయటానికే ఈ ఫొటో షూట్ ?

ప్రతీ ఫొటో వెనక ఓ కథ ఉన్నట్లే ..ప్రతీ షూట్ వెనక వెనకాల ఓ పెద్ద ప్లాన్ ఉంటుంది. ఊరికే డబ్బు ఖర్చు పెట్టుకుని,టైమ్ వేస్ట్ చేసుకుని  ఎవరూ ఫొటో షూట్స్ చేయరు. తాజాగా మాళవిక ట్రైబల్ ఫొటో షూట్ ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటో షూట్ ఫొటోలు వైరల్ అవుతన్నాయి. ఈ నేఫద్యంలో అసలు ఆమె హఠాత్తుగా ఫొటో షూట్ చేయటానికి గల కారణమేమిటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపధ్యంలో కొన్ని మీడియా వెబ్ సైట్స్...మణిరత్నం సినిమాలో నటించటానికి, ఆయు దృష్టిలో పడటానికి చేస్తున్న ప్రయత్నంగా చెప్తున్నారు. అయితే అందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.

3 Min read
Surya Prakash | Asianet News
Published : Aug 03 2020, 05:46 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
126

తమిళ సినిమాకి కొత్త దారిని చూపించిన  మణిరత్నం సినిమా వస్తోందంటే ప్రేక్షకులలో ఇప్పటికీ ఓ ఉత్సుకత వుంటుంది. తాజాగా ఆయన పొన్నియన్ సెల్వన్' అనే చారిత్రాత్మక కథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర ఉందిట. ఆ పాత్ర చేయాలని మాళవిక అసలు ఆలోచనగా చెప్తున్నారు.

226

ఇకపోతే తమిళంలో  మాళవిక మోహన్‌ ఎదుగుదల చాలా వేగంగా సాగుతోంది. గత ఏడాదే రజనీకాంత్‌ హీరోగా నటించిన పేట చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.

326

ఎప్పుడైతే తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా మాస్టర్ లో మాళవిక పేరు అనౌన్స్ మెంట్ చేసారో అప్పటి నుండి సోషల్ మీడియాలో ఆమె రచ్చ రచ్చ చేస్తోంది. ఆమె ఫొటోలు ఓ రేంజిలో వైరల్ అవుతున్నాయి.

426

ఆమె చేసిన చిత్రాల్లో మలయాళం, కన్నడం, తెలుగు, హిందీ భాషలకు చెందిన చిత్రాలున్నాయి. త్వరలో మిగిలిన దక్షిణాది భాష తెలుగులో కూడా నటించేస్తే పరిపూర్ణ భారతీయ నటిగా గుర్తింపు పొందేస్తుంది.

526

తాజాగా విజయ్ సరసన మాస్టర్ సినిమాలో చేస్తున్న ఆమె తాజా ఫొటోలు చూస్తే ఆశ్చర్యపోతారు. తెరపై ఎంతో నిండుగా, పద్దతిగా కనపడే ఈమె ఫొటోల్లో ఇలా రెచ్చిపోయిందేంటి అని ముక్కున వేలేసుకుంటారు. నిజమా కాదా అనిపిస్తోంది.

626

ఓ సీతాకోక చిలక గాల్లో ఎగురుతున్నట్లుగా ఉంటుంది అంటారు ఆమెను తెరపై చూసిన వాళ్లు. అలాంటి కాంప్లిమెంట్సే ఆమెకు వరస ఆఫర్స్ తెచ్చి పెడుతున్నాయి.

726

నెట్ లో ఏ సైట్ లో చూసినా క్లీవేజ్ అందాలతో అదరకొడుతున్న మాళవికనే కనపడుతోంది. సాధారణంగా కేరళ హీరోయిన్స్ ఈ స్థాయిలో అందాల ఆరబోత చేయడం అరుదు. తమ సహజమైన అందం, సంప్రదాయమైన లుక్స్ తోనే అభిమానులను ఆకర్షిస్తుంటారు.

826

టాలెంట్ ఎంత ఉన్నా, సినీ పరిశ్రమలో నిలబడాలంటే అదృష్టం మాత్రం చాలా అవసరం అని సీనియర్స్ చెప్తూంటారు. అలా అదృష్టాన్ని  తన ఇంట్లో కాకుండా ఏకంగా తన ఒళ్లో పెట్టుకు తిరుగుతున్న హీరోయన్ ఎవరూ అంటే మాళవిక మోహన్‌ అని చెప్పాలి.

926

సాధారణంగా కేరళ హీరోయిన్స్ ఈ స్థాయిలో అందాల ఆరబోత చేయడం అరుదు. తమ సహజమైన అందం, సంప్రదాయమైన లుక్స్ తోనే అభిమానులను ఆకర్షిస్తుంటారు. కానీ మాళవిక మాత్రం వాళ్లకు భిన్నంగా స్టన్నింగ్ లుక్స్త్ తో ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోల స్టైల్ లో హంగామా చేస్తోంది.

1026

ఇరానియన్‌ ఫిల్మ్‌ డైరక్టర్‌ మాజిదీ  దర్శకత్వంలో  హిందీ, తమిళ భాషలలో కూడా 'బియాండ్‌ క్లౌడ్స్‌' అనే చిత్రం చేయటంతో అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.

1126

తాను ఎప్పుడైనా భారతదేశంలో సినిమా తీస్తే దాంట్లో హీరోయిన్ గా దీపికా పదుకొణెయే నటిస్తారాని ఆయన గతంలో ప్రకటించినా, ఈ చిత్రంలో మాత్రం ఆమె చేయలేదు. ఆమె ప్లేస్ లో మాళవిక మోహన్ చేసారు.

1226

'ఆమెకు తగిన పాత్ర లేదు. అందుకే, ఈ చిత్రానికి ఆమెను తీసుకోలేకపోయాను' అంటూ మాజిదీ, సంజాయిషీ ఇచ్చుకుని మరీ చేయించిన 'బియాండ్‌ ది క్లౌడ్స్‌' చిత్రం పెద్దగా ఆడలేదు. కానీ అందరి దృష్టీ ఆమెపై పడేలా చేసింది.

1326

ఈ భామ సినిమా ఫీల్డ్ కు కొత్తేమీ కాదు.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెయు మోహన్ కుమార్తె. అందుకే ఆమెకు ఇండస్ట్రీ అంటే ఓ నమ్మకం, ధైర్యం అని చెప్తూంటుంది.

1426

రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో మాళవిక.. చోళుల కాలంనాటి గిరిజన కట్టుబొట్టు లుక్స్ లో ఫోటోలు దిగి పోస్ట్ చేయటం ఆమె అభిమానులకు ఆనందం కలగచేస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా అంతా తెగ వైరల్ అవుతూ నెటిజన్లుని ఆకట్టుకుంటున్నాయి.

1526

Malavika Mohanan

Malavika Mohanan

Malavika Mohanan

1626

Malavika Mohanan

Malavika Mohanan

Malavika Mohanan

1726

Malavika Mohanan

Malavika Mohanan

Malavika Mohanan

1826

మాళవిక మోహన్ వంటి ఈ జనరేషన్ అమ్మాయిలు మా...మేము బయిట ఎలా ఉండామో..అలాగే కనిపిస్తాం..అంతేకానీ ఏదో సినిమాలో ఏదో పాత్ర చేసాం కదా అని ఆ పాత్రలో లాగ మేము బిహేవ్ చేసి మార్కులు కొట్టేయాల్సిన పనిలేదు అంటారు.  మాళవిక మోహన్ ఫొటోలు చూసిన వాళ్లు నిజమే అని ఒఫ్పుకుంటారు కూడా.

1926

తెరపై అమాయికత్వంతో చెలరేగిపోయే ఈ అమ్మాయి..తెర వెనక ..హాట్ ఫొటో లతో రెచ్చిపోయి ఆశ్చర్య పరుస్తోంది. శృంగారప్రియులకు పండగ చేస్తోంది.

2026

అంటే అప్పుడే దక్షిణాదితో పాటు ఉత్తరాదికి ఎంట్రీ ఇచ్చేసిందన్న మాట. అంతే కాదు త్వరలో తెలుగులోనూ పరిచయం కానుంది. హిందీలో మజీద్‌ మజీద్‌ అనే చిత్రంతో పరిచయమైంది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Recommended image2
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Recommended image3
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved