రవితేజ ఖిలాడి భామ, తెలుగు బ్యూటీ డింపుల్ హయాతి గురించి మీకు తెలియని విషయాలు!

First Published Apr 16, 2021, 5:06 PM IST

టాలెంట్, అందం ఉన్నా తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో అవకాశాలు దక్కవు అనడానికి హీరోయిన్ డింపుల్ హయాతినే నిదర్శనం. చూపు తిప్పుకోలేని అందంతో మతిపోగెట్టే డింపుల్ కి సరైన బ్రేక్ రాలేదు.