MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చుట్టూ 200 మంది..ఆపలేకపోయాం, దానికి మించిన అవార్డు లేదు.. రాజమౌళి సినిమాపై రవితేజ కామెంట్స్

చుట్టూ 200 మంది..ఆపలేకపోయాం, దానికి మించిన అవార్డు లేదు.. రాజమౌళి సినిమాపై రవితేజ కామెంట్స్

మాస్ మహారాజ్ రవితేజ ఎనెర్జీ లెవల్స్ మాములుగా ఉండవు. కామెడీ అయినా, యాక్షన్ అయినా, డ్యాన్స్ అయినా తనదైన స్టైల్ లో రవితేజ అదరగొట్టేస్తారు. అందుకే మాస్ లో రవితేజకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 26 2024, 12:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మాస్ మహారాజ్ రవితేజ ఎనెర్జీ లెవల్స్ మాములుగా ఉండవు. కామెడీ అయినా, యాక్షన్ అయినా, డ్యాన్స్ అయినా తనదైన స్టైల్ లో రవితేజ అదరగొట్టేస్తారు. అందుకే మాస్ లో రవితేజకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రవితేజ చాలా మంది స్టార్ డైరెక్టర్లతో పనిచేసారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రాజమౌళితో సైతం రవితేజ వర్క్ చేశారు. రాజమౌళి, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం విక్రమార్కుడు. ఈ చిత్రంలో రవితేజ కామెడీ యాంగిల్ ని, సీరియస్ మాస్ యాంగిల్ ని రాజమౌళి ఫుల్ గా వాడుకున్నారు. చిల్లర దొగతనాలు చేసే అత్తిలి సత్తిబాబుగా.. క్రిమినల్స్ ని చీల్చి చెండాడే ఏసిపి విక్రమ్ సింగ్ రాథోడ్ గా రవితేజ డ్యూయెల్ రోల్ లో అదరగొట్టేశారు. 

36

ఈ చిత్ర షూటింగ్ లో జరిగిన సరదా సంఘటనని రవితేజ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ మూవీలో ఆడోళ్లతో జుట్టులు పట్టుకుని గొడవపడే సీన్ ఒకటుంటుంది. చిన్న పిల్లలని ఏడిపిస్తున్నాడని ఆడోళ్ళంతా రవితేజతో గొడవ పెట్టుకోవడానికి వస్తారు. 

46

రవితేజ వాళ్ళతో గొడవపడే సమయంలో సీన్ అయ్యాక కూడా రాజమౌళి కట్ చెప్పడం లేదట. ఎందుకు కట్ చెప్పడం లేదు అని చూస్తే రాజమౌళి మానిటర్ పట్టుకుని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నాడు. చుట్టూ చూశా.. సెట్ లో 200 మంది ఉన్నారు. 

56

ప్రతి ఒక్కరూ అదే విధంగా నవ్వుతూ గోల గోల చేస్తున్నారు. ఎవ్వరిని ఆపడం కుదరడం లేదు. ఆ రెస్పాన్స్ చూసి షాక్ అయ్యా. నాకు దానికి మించిన అవార్డు అక్కర్లేదు అంటూ రవితేజ ఎమోషనల్ గా చెప్పారు. 

 

66

విక్రమార్కుడు చిత్రంలో రవితేజ, బ్రహ్మానందం మధ్య కామెడీ సన్నివేశాలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. రవితేజ, బ్రహ్మానందం దొంగతనంలో పార్ట్నర్స్ గా ఉంటారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Vijay: విజయ్‌ని వదలని త్రిష, స్పెషల్ బర్త్‌డే పోస్ట్.. అదిరిపోయే ఫోటోతో కౌంటర్‌
Recommended image2
Top 10 Heroines: సమంత ఈజ్‌ బ్యాక్‌, సాయిపల్లవి, శ్రీలీలకు షాక్‌.. రష్మిక, నయనతార, కాజల్ స్థానాలు ఇవే
Recommended image3
Raj Nidimoru: మా ఇద్దరి మధ్య భలే సింక్ కుదిరింది, సమంతపై రాజ్ నిడిమోరు ప్రశంసలు.. ఆమె సెల్ఫ్‌ మేడ్‌ యాక్టర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved