Telugu

ఐటీ ఉద్యోగాలను వదిలేసి సినిమాల్లోకి వచ్చిన స్టార్స్ వీళ్లే..!

Telugu

అనన్య నాగళ్ల

టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల సినిమాల్లోకి రాకముందు ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేశారు.

Image credits: Instagram/Ananya Nagalla
Telugu

నివిన్ పౌలీ

మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ కూడా ఒకప్పుడు ఇన్ఫోసిస్ ఉద్యోగే. ఆ తర్వాతే ఆయన సినీ రంగంలోకి అడుగుపెట్టి స్టార్‌గా ఎదిగారు.

Image credits: Instagram
Telugu

కయాదు లోహర్

కన్నడ సినిమా 'ముగిల్ పేట'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటిస్తున్న కయాదు లోహర్ గతంలో కాన్సెంట్రిక్స్ (Concentrix) ఉద్యోగి.

Image credits: insta
Telugu

తాప్సీ పన్ను

టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో అదరగొడుతున్న తాప్సీ పన్ను కూడా కెరీర్ మొదట్లో ఇన్ఫోసిస్‌లో పనిచేశారు. ఆ తర్వాతే సినిమాల్లోకి వచ్చారు.

Image credits: Instagram@taapsee
Telugu

శ్రీనిధి శెట్టి

కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి మోడలింగ్ రంగంలోకి రాకముందు యాక్సెంచర్ (Accenture) కంపెనీలో పనిచేశారు.

Image credits: Instagram- Srinidhi Shetty
Telugu

సప్తమి గౌడ

కాంతార బ్యూటీ సప్తమి గౌడ కన్నడ ఇండస్ట్రీకి రాకముందు యాక్సెంచర్ కంపెనీలో 9 టు 5 ఐటీ జాబ్ చేసేవారు.

Image credits: Instagram

నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?

Bigg Boss 10: ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎవరి వయసు ఎంత? ఏజ్ లో చిన్న ఎవరు?

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సెలబ్రిటీల సొంత ఊరు ఏదో తెలుసా?

Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?