MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగ చైతన్యతో ముద్దు సీన్ చేశా, ఆయన నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు.. చైతు వ్యక్తిత్వంపై హాట్ కామెంట్స్

నాగ చైతన్యతో ముద్దు సీన్ చేశా, ఆయన నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు.. చైతు వ్యక్తిత్వంపై హాట్ కామెంట్స్

దక్ష నగార్కర్ బంగార్రాజు చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో మెరిసింది. ఈ అమ్మడి అందానికి సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఘాటైన పరువాలతో గ్లామర్ హద్దులు పెట్టుకోకుండా దక్ష చెలరేగిపోతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 06 2023, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మాస్ మహారాజ్ రవితేజ నటించిన రావణాసుర చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కొన్ని గంటల సమయమే ఉంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఈ చిత్రం యంగ్ బ్యూటీ దక్ష నగార్కర్ కూడా ఒక పాత్రలో నటించింది. 

 

26

దక్ష నగార్కర్ బంగార్రాజు చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో మెరిసింది. ఈ అమ్మడి అందానికి సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఘాటైన పరువాలతో గ్లామర్ హద్దులు పెట్టుకోకుండా దక్ష చెలరేగిపోతోంది. ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ తన ఆశలన్నీ రావణాసురపై పెట్టుకుంది. 

36

అయితే దక్ష నగార్కర్ తాజా ఇంటర్వ్యూలో నాగ చైతన్య గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల నాగ చైతన్య పర్సనల్ లైఫ్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. అలాగే శోభిత ధూళిపాలతో చైతు డేటింగ్ చేస్తున్నట్లు కూడానా రూమర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో దక్ష నాగ చైతన్య వ్యక్తిత్వంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

46

బంగార్రాజు చిత్రంలో నాగ చైతన్యతో కలసి నటించాను. ఆ చిత్రంలో మా ఇద్దరి మధ్య ముద్దు సన్నివేశం ఉంది. అప్పుడు నాగ చైతన్య ఆడవారికి ఎంత గౌరవం ఇస్తారో ప్రత్యక్షంగా చూశాను. ముద్దు సన్నివేశం పూర్తయ్యాక చైతు నాకు సారీ చెప్పారు. వాస్తవానికి అది ఒక సన్నివేశం మాత్రమే. ఆయన సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నిజమైన జెంటిల్ మాన్ అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. 

56

తోటి నటీనటులపై శ్రద్ద చూపే వ్యక్తిత్వం నాగ చైతన్యది. బంగార్రాజులో నాగ చైతన్యతో కలసి నటించే అవకాశం రావడం నా అదృష్టం అంటూ దక్ష.. చైతూని ప్రశంసలతో ముంచెత్తింది. చైతు , సమంత విడాకులు.. ఇటీవల విడాకుల గురించి సమంత చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో  దక్ష నాగ చైతన్య వ్యక్తిత్వం గురించి చెప్పడం ఆసక్తిని రేపుతోంది. 

66

సోషల్ మీడియాలో తన పదునైన పరువాలతో ఆకర్షించే దక్ష.. రావణాసుర చిత్రం విజయం సాధిస్తే టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీ గా మారే అవకాశం ఉంది. ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రవితేజ నటించిన చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ఈ వారం ఓటీటీలో రొమాంటిక్ అండ్ యాక్షన్ మూవీస్ రిలీజ్.. యువత ఎంజాయ్ చేసే కంటెంట్ రెడీ
Recommended image2
Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం, వైరల్ ఫోటోస్.. పెళ్లి ఎప్పుడో తెలుసా
Recommended image3
Kareena Kapoor: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని తేల్చి చెప్పేసిన హీరోయిన్.. ఏం జరిగిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved