MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రష్మిక, సమంత, ప్రియమణి, నిత్యా మీనన్‌.. నెక్ట్స్ నయనతార.. నార్త్ పై కన్నేసిన సౌత్‌ హీరోయిన్స్

రష్మిక, సమంత, ప్రియమణి, నిత్యా మీనన్‌.. నెక్ట్స్ నయనతార.. నార్త్ పై కన్నేసిన సౌత్‌ హీరోయిన్స్

సౌత్‌ భామలు నార్త్ పై కన్నేశారు. అవును రష్మిక, ప్రియమణి, నిత్యా మీనన్‌ ఇప్పటికే అక్కడ మెరిశారు. ఇప్పుడు నయనతార వెళ్తోంది. రేపు సమంత కూడా రెడీ అంటోంది. చూడబోతే నార్త్ ని ఏలేందుకు పక్కా ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారీ సౌత్‌ బ్యూటీస్‌.  

2 Min read
Aithagoni Raju
Published : Jun 27 2021, 05:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
సినిమాల్లో సౌత్‌ అంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ పరిశ్రమలను పరిగణలోకి తీసుకుంటారు. అదే నార్త్ అంటే బాలీవుడ్‌ వస్తుంది. దానికి మించిన పరిశ్రమ నార్త్ లేవు. మన సౌత్‌ హీరోయిన్స్ ఇప్పుడు నార్త్ పై కన్నేశారు. సౌత్‌లోనే కాదు, నార్త్ ని కూడా ఏలేస్తామంటున్నారు. గ్లామరే కాదు, నటనతోనూ ఉక్కిరి బిక్కిరి చేస్తామంటున్నారు.

29
సౌత్‌ నుంచి వెళ్లిన హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె, ఐశ్వర్య రాయ్‌, అదితి రావు హైదరీ ఇప్పుడు బాలీవుడ్‌ ఏలుతుండగా, జయప్రద, టబు, సుస్మితా సేన్‌, హేమా మాలిని, రేఖ వంటి భామలు ఇప్పటికే బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేశారు. బాలీవుడ్‌లో వీరిని మించిన స్టార్ హీరోయిన్స్ లేరంటే అతిశయోక్తి కాదు.

39
వారితోపాటు మరోసారి సౌత్‌ నుంచి బాలీవుడ్‌కి వెళ్తున్నారు మన భామలు. ఇక్కడ సత్తా చాటి బాలీవుడ్‌లో తామేంటో నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నారు.

49
తాజాగా నార్త్ లోకి నయనతార వెళ్తుంది. ఆమె అట్లీ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రంలో షారూఖ్‌ ఖాన్‌తో నటించబోతుంది. ఇప్పటి వరకు తెలుగు, తమిళం, మలయాళంలో నటించి హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన నయన్‌ ఇప్పుడు బాలీవుడ్‌పై కన్నేసింది. ఎంట్రీతోనే భారీ సినిమా కావడం విశేషం.

59
హిందీలో సత్తా చాటేందుకు రెడీ అవుతుంది `నేషనల్‌ క్రష్‌` రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ `మిషన్‌ మజ్ను`, `గుడ్‌ బై` చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు మరో సినిమాకి సైన్‌ చేసింది. హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించిన అనతి కాలంలోనే బాలీవుడ్‌ వెళ్లింది. సౌత్‌లో తానేంటో నిరూపించుకుని నార్త్ పై కన్నేసింది.

69
సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత సైతం బాలీవుడ్‌పై కన్నేసిందని టాక్‌. ఇప్పటికే ఆమె `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌లో పాగా వేసింది. అక్కడి ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో సమంత పాత్రనే హైలైట్‌గా నిలవడం విశేషం. అంతేకాదు మున్ముందు బాలీవుడ్‌ చిత్రాల్లోనూ నటించేందుకు ప్లాన్‌ చేస్తుందట. అదే సమయంలో హిందీ నుంచి కూడా అమ్మడికి ఆఫర్స్ వస్తున్నాయని టాక్‌.

79
సమంతతోపాటు `ఢీ` బ్యూటీ, సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియమణి సైతం నార్త్ పై ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే ఆమె `మైదాన్‌` చిత్రలో అజయ్‌ దేవగన్‌తో హిందీలో నటిస్తుంది. అలాగే ఇటీవల `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌ ఆడియెన్స్ కి పలకరించింది. ఆమెకి బాలీవుడ్‌ నుంచి మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయని టాక్‌.

89
నిత్యా మీనన్‌ సైతం బాలీవుడ్‌కి తన నటనా టేస్ట్ ని చూపించింది. ఆమె మూడేళ్ల క్రితం `మిషన్‌ మంగళ్‌` చిత్రంలో అక్షయ్‌తో కలిసి నటించి బిగ్‌ బ్లాక్‌ బస్టర్‌ని అందుకుంది. అలాగే `బ్రీత్‌ః ఇన్‌టూ ది షాడో` వెబ్ సిరీస్‌తోనూ హిందీలో మెరిసింది. నెక్ట్స్ హిందీలో తనదైన పాత్రలతో మెప్పించేందుకు రెడీ అవుతుందట నిత్యా మీనన్‌.

99
వీరితోపాటు నార్త్ కి చెందిన స్టార్‌ హీరోయిన్స్ రకుల్‌, పూజా హెగ్డే, తమన్నా, తాప్సీ, శ్రియా వంటి భామలు సౌత్‌లో నిరూపించకుని, నార్త్ లో రాణించేందుకు కష్టపడుతున్నారు. ఈ విషయంలో తాప్సీ సక్సెస్ కాగా, రకుల్‌, తమన్నా ఇంకా స్ట్రగుల్‌ అవుతూనే ఉన్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్
Recommended image2
Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Long Delayed Movies: చిరంజీవి నుంచి నాగ చైతన్య వరకు.. లాంగ్ డిలే వల్ల అడ్రస్ లేకుండా పోయిన 8 సినిమాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved