MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rashmika: నయా స్టయిలీష్‌ లుక్‌లో రష్మిక కిర్రాక్‌ లుక్‌.. `యానిమల్‌` దెబ్బకి నేషనల్‌ ట్రెండింగ్‌..

Rashmika: నయా స్టయిలీష్‌ లుక్‌లో రష్మిక కిర్రాక్‌ లుక్‌.. `యానిమల్‌` దెబ్బకి నేషనల్‌ ట్రెండింగ్‌..

ఇప్పటికే నేషనల్‌ క్రష్‌గా రాణిస్తున్న రష్మిక మందన్నా.. ఇప్పుడు మరింతగా క్రేజీగా మారింది. `యానిమల్‌` ఎఫెక్ట్ తో దేశ వ్యాప్తంగా ట్రెండింగ్‌గా మారుతుంది. దీనికితోడు ఫ్యాషన్‌ ఐకాన్‌గా మారి ఆకట్టుకుంటుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 04 2023, 07:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

రష్మిక మందన్నా ప్రస్తుతం పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. లైట్‌ బ్లూ కలర్‌ డ్రెస్‌ ధరించింది. స్టయిలీష్‌ డ్రెస్‌లో కిర్రాక్‌ పోజులిచ్చింది. డిఫరెంట్‌ బ్యాక్ డ్రాప్‌లో ఆమె బార్బీ డాల్‌లా మెరిసిపోతుంది. ఈ నయా రష్మిక ఫోటోలు ఫ్యాన్స్ ని మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. 
 

28

నేషనల్‌ కష్‌ రష్మిక మందన్నా ఇటీవల `యానిమల్‌` సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. సరికొత్త రికార్డుల దిశగా వెళ్తుంది. ఇందులో రష్మిక మందన్నా పాత్ర చర్చనీయాంశంగా మారింది. 
 

38

`యానిమల్‌` సినిమాలో చాలా బోల్డ్ రోల్‌ చేసింది రష్మిక మందన్నా. ఆమె రణ్‌ బీర్‌కి ప్రియురాలిగా, భార్యగా కనిపించింది. ఇద్దరు పిల్లల తల్లిగానూ మెరిసింది. ఇలాంటి పాత్ర చేయడమంటే చాలా డేర్‌ ఉండాల్సిందే. 
 

48

ఇతర ఏ హీరోయిన్‌ కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు తల్లి పాత్రలు చేయరు. కానీ రష్మిక సాహసం చేసింది. దాన్ని అంత బాగా కన్విన్సింగ్‌ చేయగలిగింది. ఆ ప్రభావం తనపై పడకుండా చూసుకుంది. అద్బుతమైన నటనతో మెప్పించింది. 
 

58

ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలతో మెరిసిన రష్మిక మందన్నా ఇందులో ఇంటిమేట్ సీన్లు చేసి అలరించింది. బెడ్‌ సీన్లు, లిప్‌ లాక్‌ సీన్లలో రెచ్చిపోయింది. తనలోని కొత్త రష్మికని పరిచయం చేసింది. అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. 
 

68

ఏదేమైనా `యానిమల్‌` సినిమా పెద్ద విజయం సాధించింది. దీంతో అవన్నీ పక్కకు వెళ్లిపోయాయి. ఇప్పుడు రష్మిక మందన్నా నేషనల్‌ వైడ్‌గా ట్రెండిగ్‌ గా మారింది. ఆమె గురించిన చర్చే జరుగుతుంది. ఆమె సన్నివేశాలే హైలైట్గా నిలుస్తుంది. రామ్‌గోపాల్‌ వర్మ లాంటి డైరెక్టర్ సైతం ఆమె నటనకు ఫిదా అయినట్టు కామెంట్‌ చేయడం విశేషంగా చెప్పొచ్చు. 

78

దీంతో ఇప్పుడు ఇండియా వైడ్‌గా రష్మిక మందన్నా క్రేజీ సాగుతుంది. ట్రెండింగ్‌లో ఉంటుంది. తాజాగా ఆమె పంచుకున్న ఫోటోలు కూడా అందులో భాగంగానే వైరల్‌ అవుతూ, నెటిజన్లని అలరిస్తున్నాయి. 

88

ఇక ప్రస్తుతం రష్మిక మందన్నా `పుష్ప2`లో నటిస్తుంది. దీంతోపాటు `రెయిన్‌బో` అనే సినిమా చేస్తుంది. ఇటీవలే `ది గర్ల్ ఫ్రెండ్‌` సినిమాని ప్రారంభించింది. అలాగే విజయ్‌ దేవరకొండ `ఫ్యామిలీ స్టార్‌`లో గెస్ట్ రోల్‌ చేస్తుందట. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Sirish Wedding: నయనికతో అల్లు శిరీష్‌ గ్రాండ్‌గా పెళ్లి.. ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే.. పెద్ద సౌండ్‌ పార్టీనే
Recommended image2
Anticipated Films 2026: మిర్జాపూర్ నుంచి కింగ్ వరకు.. 2026లో రాబోతున్న 5 క్రేజీ సినిమాలు ఇవే!
Recommended image3
Salman Khan: టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమాకి సైన్ చేసిన సల్మాన్ ఖాన్, యాక్షన్ థ్రిల్లర్‌తో రచ్చ..నిర్మాత అతడే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved