షర్ట్ బటన్స్ విప్పేసి టాప్ అందాలతో రష్మిక విరహ వేదన.. సండే ట్రీట్ అంటే ఇది కదా!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బౌండరీలు బ్రేక్ చేస్తూ ఫ్యాన్స్ కి షాకిస్తుంది. ఆ మధ్య క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయిన ఈ భామ ఇప్పుడు మరోసారి రెచ్చగొట్టే ప్రోగ్రామ్ పెట్టుకుంది. ఆమె పంచుకున్న నయా ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.

రష్మిక మందన్నా(Rashmika Mandanna) తాజాగా గ్లామర్ ఫోటోలతో రెచ్చిపోయింది. అందాల విందు వడ్డిస్తూ వీకెండ్ ట్రీట్ ఇచ్చింది. జాకెట్ విప్పేసి టాప్ అందాలతో చూపిస్తూ రెచ్చిపోయింది. చిలిపిగా కవ్విస్తుంది. నెట్టింట మంటలు పెడుతుంది.
సోఫాలో కూర్చొని రష్మిక మందన్నా పంచుకున్న ఈ నయా అందాల ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రష్మిక పెట్టిన పోస్ట్ సైతం ఆకట్టుకుంటుంది. `నేను ఆశీర్వదించబడిన గజిబిజి అని పేర్కొంది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ ఆమె అందాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వీకెండ్ ట్రీట్ అదిరిందని కామెంట్లు పెడుతున్నారు. రష్మిక నెక్ట్స్ లెవల్ అంటూ రచ్చ చేస్తున్నారు.
నేషనల్ క్రష్‌గా పాపులార్ అయిన రష్మిక మందన్నా ప్రస్తుతం పలు భారీ సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్‌లో పాగా వేస్తుంది. అక్కడ ఆమెకి పాన్ ఇండియా ఆఫర్లు వస్తుండటం విశేషం. `పుష్ప`తో వచ్చిన క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటూ దూసుకుపోతుంది.
మరోవైపు గ్లామర్ పరంగానూ ఓపెన్ అవుతుంది. అందాల ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. మరింత ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ని పెంచుకుంటూ ఆ ఫాలోయింగ్‌ని క్యాష్ చేసుకుంటుంది. మరోవైపు మేకర్స్ ని ఆకట్టుకుంటూ తాను గ్లామర్ పాత్రలకు సిద్దమే అనే సిగ్నల్స్ కూడా ఇస్తుంది.
ఇక ఇటీవల `పుష్ప`పై ప్రశంసలు కురిపించింది రష్మిక. ఈ సినిమా వల్లే తనకు బాలీవుడ్‌లో బిగ్ ఆఫర్ వచ్చిందని చెప్పింది. `పుష్ప` పాన్ ఇండియా లెవల్‌లో సత్తా చాటడంతో అందులో తనని చూసే `యానిమల్`లో ఆఫర్ వచ్చిందని పేర్కొంది.
మరోవైపు తన నటనతోనూ ఆకట్టుకుంటుంది రష్మిక. కేవలం అందాలకే పరిమితం కావడం లేదు. అద్భుతమైన నటనతోనూ మెప్పిస్తుంది. నిజానికి నటనతోనే పాపులర్ అయ్యింది. `ఛలో`, `గీతగోవిందం`లో ఆమె పాత్రలో అందుకు నిదర్శనం. ఆ తర్వాత మహేష్‌తో `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాల్లో మెరిసింది.
అల్లు అర్జున్‌తో చేసిన `పుష్ప` ఆమె కెరీర్‌నే మలుపుతిప్పిందని చెప్పొచ్చు. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. దీంతో వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తుంది. `పుష్ప 2`తోపాటు తెలుగు, తమిళంలో `వారసుడు`లో విజయ్‌తో చేస్తుంది. ఇది కూడా పాన్ ఇండియా లెవల్‌లోనూ రూపొందుతుంది. దీంతోపాటు హిందీలో చేస్తున్న `యానిమల్` కూడా పాన్ ఇండియా చిత్రమే కావడం విశేషం. అలాగే `సీతా రామమ్` సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తుంది రష్మిక.