MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • రష్మిక మందన్న కెరీర్‌లో టాప్ 10 సినిమాలు.. 250 కోట్లకు పైగా వసులు చేసిన 5 మూవీస్ ఏంటో తెలుసా?

రష్మిక మందన్న కెరీర్‌లో టాప్ 10 సినిమాలు.. 250 కోట్లకు పైగా వసులు చేసిన 5 మూవీస్ ఏంటో తెలుసా?

రష్మిక మందన్న సౌత్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ టాప్ హీరోయిన్‌గా దూసుకెళ్తోంది. ఫిబ్రవరి 26న టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండను పెళ్లాడిన ఈ బ్యూటీ.. కెరీర్‌లో  అత్యధిక వసూళ్లు సాధించిన 10 సినిమాలేంటో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 27 2026, 03:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
10. సీతారామం (2022)
Image Credit : instagram

10. సీతారామం (2022)

వరల్డ్‌వైడ్ కలెక్షన్: రూ. 94.28 కోట్లు

హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాలో రష్మికతో పాటు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ఇండియాలో రూ. 65.49 కోట్లు వసూలు చేసింది.

9. కుబేర (2015)

వరల్డ్‌వైడ్ కలెక్షన్: రూ. 138.1 కోట్లు

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ తమిళ్-తెలుగు యాక్షన్ డ్రామాలో రష్మిక, ధనుష్, నాగార్జున అక్కినేని నటించారు. ఈ సినిమా ఇండియాలో రూ. 90.9 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి హిట్‌గా నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
8. సికందర్ (2025)
Image Credit : Getty

8. సికందర్ (2025)

వరల్డ్‌వైడ్ కలెక్షన్: రూ. 184.89 కోట్లు

ఈ బాలీవుడ్ యాక్షన్ డ్రామాలో రష్మిక మందన్న, సల్మాన్ ఖాన్ సరసన నటించింది. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇండియాలో ఈ చిత్రం రూ. 110.36 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.

7. థామా (2025)

వరల్డ్‌వైడ్ కలెక్షన్: రూ. 187.59 కోట్లు

ఇది ఒక బాలీవుడ్ హారర్ రొమాంటిక్ కామెడీ. ఇందులో రష్మికకు జోడీగా ఆయుష్మాన్ ఖురానా నటించాడు. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఇండియాలో రూ. 134.78 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద సినిమా హిట్‌ కాకపోయినా, ప్లస్ టాక్ తెచ్చుకుంది.

35
6. సరిలేరు నీకెవ్వరు (2020)
Image Credit : Getty

6. సరిలేరు నీకెవ్వరు (2020)

వరల్డ్‌వైడ్ కలెక్షన్: రూ. 221.7 కోట్లు

ఈ తెలుగు యాక్షన్ కామెడీలో రష్మిక మందన్న, మహేష్ బాబు సరసన నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమా, ఇండియాలో రూ. 169.55 కోట్లు సంపాదించింది.

5. వారసుడు (2023)

వరల్డ్‌వైడ్ కలెక్షన్: రూ. 297.55 కోట్లు

ఇది ఒక తమిళ సూపర్ హిట్ యాక్షన్ సినిమా. ఇందులో రష్మిక, థలపతి విజయ్‌కి జోడీగా కనిపించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఇండియాలో రూ. 178.14 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.

45
4. పుష్ప: ది రైజ్ (2021)
Image Credit : Getty

4. పుష్ప: ది రైజ్ (2021)

వరల్డ్‌వైడ్ కలెక్షన్: రూ. 350.1 కోట్లు

ఈ తెలుగు యాక్షన్ డ్రామాలో రష్మిక మందన్న, అల్లు అర్జున్ సరసన నటించింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమా, ఇండియాలో రూ. 267.55 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది.

3. ఛావా (2025)

వరల్డ్‌వైడ్ కలెక్షన్: రూ. 807.91 కోట్లు

ఈ బాలీవుడ్ ఎపిక్ హిస్టారికల్ యాక్షన్ సినిమాలో రష్మిక, విక్కీ కౌశల్ సరసన నటించింది. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమా, ఇండియాలో రూ. 601.54 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.

55
2. యానిమల్ (2023)
Image Credit : Getty

2. యానిమల్ (2023)

వరల్డ్‌వైడ్ కలెక్షన్: రూ. 915 కోట్లు

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ బాలీవుడ్ యాక్షన్ డ్రామాలో రష్మిక, రణ్‌బీర్ కపూర్ సరసన నటించింది. ఈ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ సినిమా, ఇండియాలో రూ. 553.87 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.

1. పుష్ప 2: ది రూల్ (2024)

వరల్డ్‌వైడ్ కలెక్షన్: రూ. 1742.1 కోట్లు

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ తెలుగు యాక్షన్ డ్రామాలో రష్మిక, అల్లు అర్జున్‌కు హీరోయిన్‌గా నటించింది. ఈ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ సినిమా, ఇండియాలో రూ. 1234.1 కోట్లు సంపాదించింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: ఎవ్వరూ ఎవ్వరికీ లైఫ్ ఇవ్వరు ఇక్కడ, తాగుబోతు రమేష్ జీవితంపై రాజమౌళి ఎమోషనల్.. ఏం జరిగిందంటే
Recommended image2
Bigg Boss Voting: బిగ్ బాస్ తొలి వారంలోనే రికార్డు ఓట్లతో దూసుకుపోతున్న కామనర్, సెలెబ్రిటీలకు గట్టిపోటీ
Recommended image3
Irumudi Collections: రవితేజ ఇప్పట్లో తగ్గేట్టు లేడుగా.. 18 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved