బాబోయ్, కుక్కలు చింపేసినట్లు ఏంటా ప్యాంట్.. రష్మికపై నెటిజన్ల సెటైర్లు వైరల్, క్రేజీ పిక్స్ ఇవిగో
నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. రష్మిక తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది.
ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది.
ఛలో చిత్రంలో రష్మిక మందన అల్లరి వేషాలు, క్యూట్ అండ్ హాట్ లుక్స్ కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. వెంటనే 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో రష్మిక క్రేజ్ పాదరసంలా దూసుకుపోయింది. ప్రస్తుతం రష్మిక సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు.
రష్మిక చిరునవ్వు, హాట్ హాట్ అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి. అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
వెండితెరపై రష్మిక అవసరమైన మేరకు అందాలు ఆరబోస్తూనే ఉంది. అందుకే దర్శక నిర్మాతలు కమర్షియల్ చిత్రాల్లో రష్మికని ఎంచుకుంటున్నారు. ఇటీవల రష్మిక గ్లామర్ డోస్ మరింతగా పెంచేసింది. బాలీవుడ్ ఈవెంట్స్ లో రష్మిక ఎక్కువగా పొట్టి బట్టల్లో దర్శనం ఇస్తోంది. ఫలితంగా ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటోంది.
రష్మిక తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఆమె ధరించిన డ్రెస్ అందుకు కారణం. ఫ్యాషన్ ఐకాన్ అయిన రష్మిక తరచుగా ట్రెండ్ కి తగ్గట్లుగా అవుట్ ఫిట్స్ లో కనిపిస్తుంది.
కుర్రాళ్ళు ఫిదా అయ్యే విధంగా చిరునవ్వులు చిందిస్తూ రష్మిక ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. కానీ ఆమె డ్రెస్ పై మాత్రం జోకులు వేస్తున్నారు. తాజాగా రష్మిక ఎయిర్ పోర్ట్ లో మెరిసింది.
రష్మిక ధరించిన టోన్ జీన్స్ ఇప్పుడు వైరల్ కావడమే కాదు.. ఆమెకు ట్రోలింగ్ కూడా తెచ్చిపెట్టింది. చిరిగిన జీన్స్ ఇప్పుడు ఫ్యాషన్. కానీరష్మిక ప్యాంట్ మరీ దారుణంగా ఉంది.
కుక్కలు చింపేసినట్లు ఏంటా ప్యాంట్ అంటూ నెటిజన్లు రష్మికపై సెటైర్లు వేస్తున్నారు. పుష్ప చిత్రంలో రష్మిక పల్లెటూరి యువతిగా ఆకట్టుకుంది.
ఎప్పటిలాగే రష్మిక తన గ్లామర్ తో ఈ మూవీలో ఆకట్టుకుంది. పుష్ప పార్ట్ 2 కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 కోసం ప్రస్తుతం దేశం మొత్తం ఎదురు చూస్తోంది.