MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డబ్బుల కోసం ఇదేం పాడు పని... బాలీవుడ్ హీరో లోదుస్తులు చూస్తూ మనసు పారేసుకున్న రష్మిక!

డబ్బుల కోసం ఇదేం పాడు పని... బాలీవుడ్ హీరో లోదుస్తులు చూస్తూ మనసు పారేసుకున్న రష్మిక!

స్టార్ హీరోయిన్ రష్మిక మందాన చేసిన ఓ యాడ్ ఆమెను విమర్శలపాలు చేస్తుంది. ఆ యాడ్ చూసిన నెటిజెన్స్ తో పాటు ఆమె ఫ్యాన్స్ ఇదేం పాడు పని అంటున్నారు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 29 2021, 02:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న రష్మిక మందాన, గత ఐదేళ్లలో భారీగా ఫేమ్ రాబట్టారు. దీనితో ఆమె పలు ప్రముఖ బ్రాండ్స్ కి ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

తాజాగా ఆమె మగవారి లోదుస్తులకు సంబంధించిన ఓ బ్రాండ్ యాడ్ లో పాల్గొన్నారు. సదరు యాడ్ లో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించగా, అతని అండర్ వేర్ చూసి మనసు పారేసుకునే ఫిట్నెస్ ట్రైనర్ గా రష్మిక మందాన కనిపించారు.

36

 చేతినిండా సినిమాలతో ఖాళీ లేకుండా ఉన్న రష్మిక, ఇలాంటి యాడ్ లో నటించడం అవసరమా అని నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం ఇలాంటి యాడ్స్ లో నటిస్తున్న రష్మిక పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

46


 మరి యాడ్ డైరెక్టర్స్ కూడా లోదుస్తులు అంటే, అమ్మాయిలను ఆకట్టుకునే సాధనాలుగా చూపించడం కొసమెరుపు. కనిపించకుండా లోపల ఉండే లోదుస్తులు అమ్మాయిలను ఆకట్టుకుంటాయని ఏ లాజిక్ తో చెబుతున్నారో వారికే తెలియాలి. 

56
Rashmika

Rashmika

మరోవైపు రష్మిక నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప నుండి ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అద్దం ముందు నేలపై కూర్చొని, ముస్తాబవుతున్న పక్కా పల్లెటూరి అమ్మాయిగా రష్మిక ఆకట్టుకున్నారు. 

66

పుష్ప రెండు భాగాలుగా విడుదల అవుతుండగా మొదటిపార్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దర్శకుడు సుకుమార్ ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా, అల్లు అర్జున్ ఎర్ర చందనం కూలి రోల్ చేస్తున్నారు.
 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Collection: `ధురంధర్‌ 2` 50 రోజుల కలెక్షన్లు.. అన్ని రికార్డులు బ్రేక్‌.. టోటల్‌ ఎంత వచ్చాయంటే?
Recommended image2
OTT Movies: ఓటీటీలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి మరో తెలుగు కామెడీ సినిమా గట్టి పోటీ.. టాప్‌ 10 నెట్‌ఫ్లిక్స్ మూవీస్‌
Recommended image3
అస్సలు మిస్ అవ్వకూడని మహిళా దర్శకులు తీసిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved