MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • పుష్ప 2 కోసం రష్మిక మందన్నా రెమ్యునరేషన్...? స్టార్ హీరోయిన్లు కూడా షాక్ అయ్యేలా శ్రీవల్లి పారితోషికం

పుష్ప 2 కోసం రష్మిక మందన్నా రెమ్యునరేషన్...? స్టార్ హీరోయిన్లు కూడా షాక్ అయ్యేలా శ్రీవల్లి పారితోషికం

రిలీజ్ కు రెడీ అవుతోంది పుష్ప2. మరోసారి శ్రీవల్లగా రష్మిక రఫ్పాడించబోతోంది. ఇందంత భాగానే ఉంది. ఈ భారీ  ప్రాజెక్ట్ కోసం శ్రీవల్లి ఎంత వసూలు చేసింది తెలుసా..? రష్మి క రెమ్యునరేషన్ పై సోషల్ మీడియా ఏమంటుందంటే..?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 19 2024, 10:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rashmika Mandanna

Rashmika Mandanna

పాన్ ఇంండియా రేంజ్ లో పేరు తెచ్చుకుంది హీరోయిన్ రష్మిక మదన్నా. ఆమెకు నేషనల్ క్రష్ అన్న బిరుదు కూడావచ్చింది. చాలా అంటే చాలాతక్కువ టైమ్ లో  ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కన్నడ ఇంస్ట్రీలో చిన్న హీరోయిన్ గా  కెరీర్ ను మొదలుపెట్టిన రష్మిక ఆతరువాత పెళ్ళికి రెడీ అయ్యింది. కాని ఎందుకో ఏంటో హీరో రక్షిత్ శెట్టితో యంగేజ్మెంట్ కాన్సిల్ చేసుకున్న ఆమె.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 

Also Read: కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే అంటోనీ ఎవరు? ఏం చేస్తుంటాడు..? షాకింగ్ విషయాలు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

టాలీవుడ్ లో వరుసగా సినిమాలు హిట్ అవ్వడంతో.. చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ గా మారిపోయింది రష్మిక.  ప్రస్తుతం ఇండియాలోనే టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది రష్మిక మందన్నా.  కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆతర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. రష్మిక నటించిన ఛలో సినిమా టాలీవుడ్ లో ఆమెకు లైఫ్ ఇచ్చింది .

Also Read: కిరణ్ అబ్బవరం కి అల్లు అర్జున్ బహిరంగ క్షమాపణ. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..?
 

36
Rashmika Mandanna

Rashmika Mandanna

ఆతరువాత వచ్చిన గీతగోవిందం రష్మికకు తిరుగులేని స్టార్ డమ్ ను టాలీవుడ్ లో అందించింది. ఇక ఆతరువాత వచ్చి పుష్ప రష్మికను పాన్ ఇండియాలో స్టార్ గా మార్చింది. పుష్ప సినిమా వల్ల రష్మిక మందన్నకు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు వచ్చాయి. తీరికలేకుండా సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. దాంతో ఆమె రెమ్యునరేషన్ కూడా డబుల్ అవుతూ వచ్చింది.

Also Read: 1000 కోట్ల సినిమా చేసినా సింపుల్ గా కనిపించే డైరెక్టర్ చిన్ననాటి ఫోటో, ఎవరో గుర్తు పట్టారా..?

46

 డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ కొల్లగొట్టింది. ఇందులో శ్రీవల్లి పాత్రలో అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకుంది కన్నడ కస్తూరి. ఇటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా  నార్త్  ఇండస్ట్రీలో  కూడా పుష్ప క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే..?  పుష్ప సినిమాతో  హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. యానిమల్ మూవీతో మరో హిట్టు అందుకుంది. 

Also Read: కొడుకు గుగన్ దాస్ వింత అలవాటు గురించి శివ కార్తికేయన్ చెప్పిన సీక్రెట్

56

ప్రస్తుతం పుష్ప మూవీ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ చిత్రంలో నటిస్తుంది. భారీ అంచనాల మధ్య రూపొందించిన ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అవుతుంది. భారీగా అంటే అంతా ఇంతా కాదు.. దాదాపు 12000 స్క్రీన్స్ లో పుష్ప సినిమాను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈసినిమాలో రష్మిక మందన్నకు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

 

66

 ఈసినిమాకు ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నది అనేది హాట్ టాపిక్ అవుతోంది.  ఈ సినిమాకు రష్మిక ఏకంగా రూ.10 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు గా వెలుగు వెలుగుతున్న వారిలో రష్మికదే పై చేయి అనుకోవాలి. పుష్ప2 హిట్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం చూపిస్తే.. రష్మిక 15 నుంచి 20 కోట్ల హీరోయిన్ గా మారే అవకాశం కూడా లేకపోలేదు. చూడాలి పుష్ప2 ఏమౌతుందో..? 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved