MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జస్ట్ మిస్.. చావునుంచి తప్పించుకున్నా అంటూ రష్మిక సంచలన పోస్ట్

జస్ట్ మిస్.. చావునుంచి తప్పించుకున్నా అంటూ రష్మిక సంచలన పోస్ట్

స్టార్ హీరోయిన్ రష్మిక మంద్నన సంచలన పోస్ట్ పెట్టింది. తాను చావు నుంచి తృటిలో తప్పించుకున్నానంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 18 2024, 10:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పాన్ ఇండియాను షేక్ చేస్తోంది రష్మిక మందన్నా.  అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్.. రెండింటిని మెయింటేన్ చేస్తూ.. నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొంది బ్యూటీ. అన్ని భాషల్లో.. సినిమా ఇండస్ట్రీలో రష్మికకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

వరుసగా పాన్ నిండియా సినిమాలతో ఇండస్ట్రీలను ఊపు ఊపేస్తోంది రష్మిక.  ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాల్లో బిజీగా నటిస్తూ ఉన్నా రష్మిక మందన్నా.. పుష్ప సినిమాతో తిరుగులేని స్టార్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు పుష్ప2 కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. పుష్ప2 తో ఆమె క్రేజ్ అమాంతం పెరిగే అవకాశం ఉంది. 

36

ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా..ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూనే ఉంటుంది బ్యూటీ.  అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చిట్ చాట్ చేస్తూనే ఉంటుంది. ఈక్రమంలో రీసెంట్ గా రష్మిక మందన్నా పెట్టిన పోస్ట్ ఫ్యాన్స్ ను కంగారు పుట్టిస్తోంది.  అభిమానులకి టెన్షన్ పెట్టిస్తోంది. 
 

46

మరో హీరోయిన్ శ్రద్దా దాస్ తో కలిసి ఈ పోస్ట్ పెట్టింది రష్మిక. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో మరో హీరోయిన్ శ్రద్ధదాస్ ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. మీ సమాచారం కోసం ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము.. ఈరోజు మేము చావు నుంచి ఇలా తప్పించుకున్నాము “అంటూ చెబుతూ తమ కాళ్లని చూపిస్తూ ఒక పోస్ట్ పెట్టింది . 
 

56

అయితే ఈ  పోస్ట్ కు అర్ధం ఏంటో తెలియదు కాని..  ఇద్దరు కూడా జర్నీలో ఉన్నాట్టు మాత్రం అర్ధం అవుతోంది. అయితే అదే సమయంలోనే ఏదో ప్రమాదం జరిగింది అంటూ కూడా అర్థం అవుతుంది. ఆశ్చర్యమేంటంటే శ్రద్ధాదాస్ కూడా ఇదే పోస్టును షేర్ చేశారు. దాంతో ప్యాన్స్ కంగారు పడుతున్నారు. 
 

66
Rashmika Mandanna

Rashmika Mandanna

ప్రెసెంట్ రష్మిక అభిమానులు టెన్షన్ పడిపోతున్నారు . అసలు ఏమైంది పూర్తిగా చెప్పండి . ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రష్మిక ప్రసెంట్ మూడు తెలుగు నాలుగు బాలీవుడ్ సినిమాలతో బిజీ గా ముందుకు వెళ్తుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image2
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image3
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved