MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rashmika Mandanna: కన్ను గీటుతూ కవ్విస్తున్న రష్మిక మందన్న.. పండగరోజు కూడా వదిలేది లేదంటుంది.

Rashmika Mandanna: కన్ను గీటుతూ కవ్విస్తున్న రష్మిక మందన్న.. పండగరోజు కూడా వదిలేది లేదంటుంది.

కన్ను గీటుతూ కవ్విస్తుంది కన్నడ కస్తూరి రష్మిక మందన్న(Rashmika Mandanna), సంక్రాంతి సందర్భంగా  కొత్త అవతారం ఎత్తింది. ఎప్పుడూ హడావిడిగ ఉండే బ్యూటీ.. కూల్ గా సన్ రైజ్ ను ఎంజాయ్ చేస్తోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 15 2022, 10:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna) సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేసింది. ట్రెడిషనల్ లుక్ లో.. పండగకోసం దర్శనం ఇచ్చింది. అది కూడ కొంటెగా నవ్వుతూ.. కన్నుగీటుతూ..కవ్విస్తూ.. సన్నని స్మైల్ ఇస్తూ.. చంపేస్తుంది రష్మిక. పండగ పూట కూడా కుర్రాళ్ళను వదిలిపెట్టడం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పింది కన్నడ బ్యూటీ.. ఈరోజు నేను తీసుకున్నబెస్ట్ ఫోటోస్ అంటూ.. కొన్ని లేటెస్ట్ పిక్స్ ను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. లవ్ ఎమ్మోజీలతో రెచ్చిపోయింది శ్రీవల్లి. కొంటె నవ్వు నవ్వుతుంది..ముద్దుగుమ్మ.

36

వరుస సినిమాలు.. వరుస సక్సెస్ లతో మంచి జోష్ మీద ఉంది రష్మిక(Rashmika Mandanna). కెరీర్ లో తిరుగు లేకుండా దూసుకుపోతోంది.రీసెంట్ గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది  రష్మిక. ఇప్పటికే బాలీవుడ్ ప్లానింగ్స్ లో ఉంది. ఈసినిమాతో బాలీవుడ్ లో కూడా ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

46

పుష్ప సినిమాలో అల్లు  అర్జున్ సరసన శ్రీవల్లి క్యారెక్టర్ లో మెరిసింది రష్మిక. ఈ సినిమా కోసం చాలా హోమ్ వర్క్ చేసింది. ఫిట్ నెస్ తో పాటు.. రాయలసీమ.. చిత్తూరు స్లాంగ్ కోసం బాగా ప్రాక్టీస్  చేసింది. పుష్పలో డీ గ్లామర్ రోల్ చేసిన ఈ హీరోయిన్.. 100 పర్సంట్ మార్కులు కొట్టేసింది.

56

ఇప్పటికీ బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసింది రష్మిక. సిద్ధార్ధ్ మల్హోత్ర తో మిషన్ మజ్ను, అమితాబ్ తో గుడ్ బై సినమాలు చేసింది. ఇంకా స్టార్ హీరోల సరసన ఆఫర్లు కూడా వస్తున్న్టు తెలుస్తోంది. రీసెంగ్ గా ఇల్లు కూడా కొన్న రష్మిక.. బీ టౌన్ లో పర్మినెంట్ గా సెటిల్ అవ్వాలని చూస్తోంది.

66
rashmika mandanna

rashmika mandanna

ఛలో సినిమాలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. గీతగోవిందంతో ఇమేజ్ పెంచుకుని.. సరిలేరు నీకెవ్వరు సినిమాతో స్టార్ గామారిన బ్యూటీ.. చిన్న హీరోలతో సినిమా చేయనంటుంది. అంతే కాదు బాలీవుడ్ సినిమాలకోసం టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో సినిమాను కూడా రిజక్ట్ చేసినట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Arjun Sarja Fitness: 64 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా యాక్షన్ కింగ్.. అర్జున్‌ సర్జా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే
Recommended image2
Babu Mohan: బాబు మోహన్ మంత్రి అవ్వడం తట్టుకోలేకపోయిన కోట శ్రీనివాసరావు, అసెంబ్లీలో ఏం చేశాడో తెలుసా?
Recommended image3
Bigg Boss 10 Elimination: మూడో వారం ఎలిమినేషన్‌, వంశీ ఔట్‌..? ఆమె జస్ట్ లో మిస్‌ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved