MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆలియా భట్ వద్దంది.. రష్మిక మందన్నా సై అంది, ఎన్టీఆర్ జోడీగా ఫిక్స్ అయినట్టేనా..?

ఆలియా భట్ వద్దంది.. రష్మిక మందన్నా సై అంది, ఎన్టీఆర్ జోడీగా ఫిక్స్ అయినట్టేనా..?

ఆలియా భట్ వదిలేసింది.. రష్మిక మందన్నా అందుకుంది. ఇంతకీ ఆలియా వదులుకుంది.. రష్మిక అందుకుంది ఏంటంటే..? ఎన్టీఆర్ పక్కన ఛాన్స్. తారక్ 30 సినిమాలో హీరోయిన్ గా ఆలియా బదులు రష్మిక ఫిక్స్ అంట. ఇది ఎంత వరకూ నిజం..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 21 2022, 02:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఆర్ఆర్ఆర్  భారీ సక్సెస్ తరువాత బాలీవుడ్ తో  యన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగింది. దాంతో ఆయన నటించబోయే సినిమాపై దేశమంతా  ఆసక్తి నెలకొంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జూన్ లో సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఇది యన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమా కావడంతో ఫ్యాస్స్ కూడా  ఇంట్రెస్ట్ గా గమనిస్తున్నారు. ఇక ఈ సినిమాను  యన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

జనతాగ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్, కొరటాల కాంబినేషన్‌లోని రెండో సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల తారక్ ను ఈసారి ఎలా చూపిస్తాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇక  ఈ సినిమాలో యన్టీఆర్ సరసన  హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ను ముందుగా ఫిక్స్ చేశారు మేకర్స్. 
 

37

ట్రిపుల్ ఆర్ తరువాత తారక్ రేంజ్ మారిపోవడంతో.. ఈ సినిమాలో బాలవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుంది అని ముందుగానే అనుకున్నారు దాంతో మేకర్స్ కూడా ఆల్మోస్ట్ ఆమెనే హీరోయిన్ అని చెప్పేశారు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఒక్కటే మిగిలి ఉండగా... ఆలియా భట్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం. ఇటీవల రణబీర్ కపూర్ ను పెళ్ళిచేసుకున్న ఆలియా భట్.  తన భర్తతలో కొంత కాలు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేయడంకోసం ఈసినిమాను వదులుకున్నట్టు సమాచారం. 

47

ఇక ఆలియా భట్ ప్లేస్ ను కన్నడ బ్యూటీ రష్మికా మందన్నతో రీ ప్లేస్ చేయాలని చూస్తున్నారట మేకర్స్.  రీసెంట్ గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలోఇమేజ్ పెంచుకుంది రష్మిక మందన్నా. ఆ సినిమా తర్వాత తమిళ హీరో విజయ్ తో పాన్ ఇండియా సినిమలో సెలక్ట్ అయ్యింది. ప్రస్తుతం వరుస సక్సెలతో దూసుకెళుతున్న ఆమె యన్టీఆర్30 లో  హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటింది అని మేకర్స్ ఆలోచించారట. 

57

ఇక పాన్ ఇండియా స్థాయిలో మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న పెయిర్ నటించనుండడంతో ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతారని మేకర్స్ భావిస్తున్నారు. పుష్పతో రష్మిక, ట్రిపుల్ ఆర్ తో తారక్ ఇద్దరూ మంచి ఇమేజ్ ఉన్నవారే కావడంతో ఓవర్ ఆల్ గా సినిమాకు మంచి ఇమేజ్ వస్తుందని నమ్ముతున్నారట దర్శకుడు. 

67

మరి నిజంగానే రష్మికా ఈ సినిమాలో నటిస్తుందో లేదో తెలియాలంటే  అఫీషియల్ అనౌన్స్ మెంట్ వరకూ ఆగాల్సిందే. ఇక తెలుగులో రష్మికా ఫుల్ బిజీ. పుష్ప2తో పాటూ దుల్కర్ సల్మాన్ – హను రాఘవపూడి ప్రాజెక్ట్ లోనూ నటిస్తోంది. ఇప్పుడు విజయ్ – వంశీ పైడిపల్లి – దిల్ రాజు ప్రాజెక్ట్ లో భాగమైంది.  అదే సమయంలో పుష్ప సక్సెస్ తర్వాత రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది. 

77

రష్మిక పెద్ద కమర్షియల్ ప్రాజెక్ట్‌లు మరియు పాన్-ఇండియన్ సినిమాలలో భాగం కావాలని కోరుకుంటుంది, దాంతో  ఆమె గ్రాఫ్ మరింత ఎక్కువగా పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది. దానిలో భాగంగానే తారక్ సినిమా ఒప్పుకున్నట్టు సమాచారం. ఇక  మిడిల్ రేంజ్ ఎంటర్‌టైనర్‌లు చేయడానికి రీసెంట్ గా ఆమె చేసిన ప్రయత్నం  ఫలించలేదు. అందులోభాగంగా చేసిన  ఆడాళ్లూ మీకు జోహార్లు లాంటి సినిమాలు బాక్సాఫీస్ లో బోల్తా కొట్టాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Recommended image2
CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Recommended image3
Celebrity Brothers: అన్నల పేర్లు చెడగొట్టకుండా నిలబెట్టిన తమ్ముళ్లు వీళ్ళే..పవన్ నుంచి కార్తీ వరకు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved