MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జిమ్‌ ఫిట్‌లో టెంప్ట్ చేస్తున్న రష్మిక మందన్నా.. నేషనల్‌ క్రష్‌ టైట్‌ అందాలకు చిత్తైపోతున్న కుర్రాళ్లు

జిమ్‌ ఫిట్‌లో టెంప్ట్ చేస్తున్న రష్మిక మందన్నా.. నేషనల్‌ క్రష్‌ టైట్‌ అందాలకు చిత్తైపోతున్న కుర్రాళ్లు

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తుంది. హాట్‌ షోకి తెరలేపుతూ నెటిజన్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ జిమ్‌ సూట్‌లో మెరిసింది. నెట్టింట అలజడి సృష్టిస్తుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 11 2022, 07:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

హీరోయిన్లు వర్కౌట్‌ విషయంలో కఠినంగా ఉంటారు. కచ్చితంగా రోజూ జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుంటారు. యోగా ద్వారానైనా బాడీని ఫిట్‌గా ఉంచుకుంటారు. వెండితెరపై అందంగా కనిపించేందుకు తమ వంతుగా కష్టపడుతుంటారు. రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఆ విషయంలో ముందే ఉంటుంది. తాజాగా ఆమె వర్కౌట్‌ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

రష్మిక మందన్నా లేటెస్ట్‌ ఫోటోలు అభిమానులు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఆమె వర్కౌట్‌ డ్రెస్‌లో ఉంది. టైట్‌ ఫిట్‌లో తన ఘాటైన అందాలను, చుట్టుకొలతలను చూపిస్తుంది. బ్లాక్‌ ప్యాంట్‌, వైట్‌ టాప్‌ ధరించింది రష్మిక. ఇందులో చాలా హాట్‌గా కనిపిస్తుంది. Rashmika Workout Look.
 

38

జిమ్‌ సెంటర్‌ వద్ద నుంచి బయటకు వస్తున్న సమయంలో కెమెరా కళ్లకి చిక్కింది రష్మిక. ఈ సందర్భంగా ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. ఆయా ఫోటోలు అభిమానులను కట్టిపడేసేలా ఉండటం విశేషం. రష్మిక ఇప్పుడు తన అభిమానులను వర్కౌట్‌ లుక్‌లో కనువిందు చేయబోతుందని చెప్పొచ్చు.
 

48

రష్మిక మందన్నా ఇటీవల `సీతారామం` చిత్రంలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాగూర్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. సినిమా విజయంతో ఆయన కమ్‌ బ్యాక్‌ అయ్యారని చెప్పొచ్చు. సినిమా సక్సెస్‌ ఫుల్‌గా దూసుకుపోతుంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌ స్థాయికి చేరుకుంది. 
 

58

అయితే ఇందులో రష్మిక మందన్నా కీలక పాత్రలోనే మెరిసింది. కథని నడిపించే పాత్రలో ఆమె మెరిసింది. అయితే హీరోహీరోయిన్ల పాత్రలతో పోల్చితే ఈ అమ్మడి రోల్‌కి అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో క్రెడిట్‌ మొత్తం ఆ ఇద్దరికే వెళ్లింది. రష్మికకి ఏమాత్రం క్రెడిట్‌ దక్కలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 
 

68

రష్మిక మందన్నా ఓ వైపు ఇప్పుడు బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది. ఆమె హిందీలో మూడు చిత్రాలు చేస్తుంది. సిద్ధార్థ్‌ మల్హోత్రాతో `మిస్టర్‌ మజ్ను`, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్న `గుడ్‌బై`లో మెయిన్‌ లీడ్‌గా చేస్తుంది. దీంతోపాటు రణ్‌ బీర్‌ `యానిమల్‌` చిత్రంలో నటిస్తుంది రష్మిక మందన్నా. 

78

`అర్జున్‌రెడ్డి` ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక హిందీలో నటిస్తున్న భారీ చిత్రమిదే కావడం విశేషం.దీంతోపాటు ఆమె చేతిలో మరో హిందీ సినిమా కూడా ఉందని తెలుస్తుంది. మరోవైపు తెలుగు, తమిళంలోనూ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. తెలుగులో `పుష్ప2`లో నటించబోతుంది. తమిళంలో విజయ్‌తో కలిసి `వారసుడు` సినిమా చేస్తుంది రష్మిక. 
 

88

ఇదిలా ఉంటే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాక రష్మికలో చాలా మార్పు వచ్చింది. ఆమె గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ అవుతుంది. అంతకు ముందు ఓ మోస్తారు గ్లామర్‌ షో చేసిన ఆమె నెమ్మదిగా అందాల ఆరబోతకు గేట్లు ఎత్తేస్తుంది. ఎప్పటికప్పుడు హాట్‌ ఫోటో షూట్లతో ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేస్తుంది. హీరోయిన్‌గా రాణించాలంటే అందం చూపించడం కూడా ముఖ్యమే అనే విషయాన్ని చాటుకుంటోంది రష్మిక మందన్నా. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Aishwarya Lekshmi: ఎంబీబీఎస్ చదివా, కానీ డాక్టర్‌ని కాలేదు.. ఐశ్వర్య లక్ష్మి కామెంట్స్
Recommended image2
Anshula Kapoor Mehendi: పెళ్లి కూతురైన అన్షులా.. మెహందీ వేడుకలో పెద్ది హీరోయిన్ ని చూశారా, వైరల్ ఫోటోస్
Recommended image3
Peddi OTT Release: 'పెద్ది' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved