MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీరకట్టులో నేషనల్ క్రష్ అందాలు.. స్లీవ్ లెస్ బ్లౌజ్, గ్రీన్ శారీలో రష్మిక క్యూట్ లుక్ చూశారా..!

చీరకట్టులో నేషనల్ క్రష్ అందాలు.. స్లీవ్ లెస్ బ్లౌజ్, గ్రీన్ శారీలో రష్మిక క్యూట్ లుక్ చూశారా..!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న దేశవ్యాప్తంగా తన సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా నయా లుక్స్ లో దర్శనమిస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టు ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 27 2023, 12:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో అదరగొడుతున్న నేషనల్ క్రష్ ప్రస్తుతం మరింత అందంగా ఆకట్టుకుంటోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం రష్మిక నటించిన మోస్ట్ అవైటెడ్ అండ్ యాక్షన్ ఫిల్మ్ ‘యానిమల్’ (Animal The Film)  రిలీజ్ కు సిద్ధమవుతోంది. మరో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. 
 

36

ఈ సందర్భంగా రష్మిక మందన్న రన్బీర్ కపూర్ (Ranbir Kapoor) తో కలిసి దేశవ్యాప్తంగా ‘యానిమల్’ను ప్రచారం చేస్తోంది. నిన్న చెన్నైలోని ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ సందర్బంగా బ్యూటీఫుల్ శారీలో నేషనల్ క్రష్ అదరగొట్టింది. తన అందంతో మంత్రముగ్ధులను చేసింది.
 

46

స్లీవ్ లెస్ బ్లౌజ్, గ్రీన్ శారీలో రష్మిక మందన్న మైండ్ బ్లోయింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. తన అందంతో యంగ్ బ్యూటీ కట్టిపడేసింది. క్యూట్ ఫోజులతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. నెవర్ బిఫోర్ లుక్ లో మరింతగా ఆకట్టుకుంటోంది. 
 

56

ప్రస్తుతం బెంగళూరులో కన్నడ ఆడియెన్స్ ను పలకరించేందుకు టీమ్ అక్కడి ఈవెంట్ కు హాజరైంది. ఇంట్రెస్టింగ్ స్పీచ్ తో తన ఫ్యాన్స్ ను, ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఆమె గడ్డపై మరింతగా సందడి చేస్తోంది. పాన్ ఇండియా సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది. 
 

66

రష్మిక మందన్న ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగానే ఉంది. ‘యానిమల్’ తర్వాత ‘పుష్ప2 : ది రూల్’, ‘రెయిన్ బో’ తదితర చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. ‘యానిమల్’ మాత్రం డిసెంబర్ 1న థియేటర్లలోకి రానుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్
సందీప్ రెడ్డి వంగా
Latest Videos
Recommended Stories
Recommended image1
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Recommended image2
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Recommended image3
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved