Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • కళ్ళలో కసి, ఊరిస్తున్న పెదవులు.. హాట్ సిట్టింగ్ ఫోజుల్లో రష్మిక స్టన్నింగ్ షో, వైరల్ పిక్స్

కళ్ళలో కసి, ఊరిస్తున్న పెదవులు.. హాట్ సిట్టింగ్ ఫోజుల్లో రష్మిక స్టన్నింగ్ షో, వైరల్ పిక్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది.

Sreeharsha Gopagani | Published : Oct 27 2022, 09:48 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. 

28
Asianet Image

ఛలో చిత్రంలో రష్మిక మందన అల్లరి వేషాలు, క్యూట్ అండ్ హాట్ లుక్స్ కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. వెంటనే 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో రష్మిక క్రేజ్ పాదరసంలా దూసుకుపోయింది. ప్రస్తుతం రష్మిక సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు. 

38
Asianet Image

రష్మిక చిరునవ్వు, హాట్ హాట్ అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి. అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. 

48
Asianet Image

వెండితెరపై రష్మిక అవసరమైన మేరకు అందాలు ఆరబోస్తూనే ఉంది. అందుకే దర్శక నిర్మాతలు కమర్షియల్ చిత్రాల్లో రష్మికని ఎంచుకుంటున్నారు. ఇటీవల రష్మిక గ్లామర్ డోస్ మరింతగా పెంచేసింది. బాలీవుడ్ ఈవెంట్స్ లో రష్మిక ఎక్కువగా పొట్టి బట్టల్లో దర్శనం ఇస్తోంది. ఫలితంగా ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటోంది. 

58
Asianet Image

రష్మిక తాజాగా సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. వైట్ డ్రెస్ లో రష్మిక ఇస్తున్న ఫోజులు కుర్రాళ్లని ఊరిస్తున్నాయి. నేషనల్ క్రష్ గా రష్మిక కుర్ర హృదయాల్లో కొలువైపోయింది. 

68
Asianet Image

ఈ ఫోటో షూట్ లో రష్మిక అందాలు కిల్లింగ్ అనే చెప్పాలి. సిట్టింగ్ ఫోజులో రష్మిక ఎంతో అందంగా ఉంది. ఊరిస్తున్న పెదవులు, కసిగా చూస్తున్న కళ్ళతో రష్మిక మైండ్ బ్లాక్ చేస్తోంది. 

 

78
Asianet Image

పుష్ప స్టైల్ లో చెప్పాలంటే రష్మికని ఇలా చూస్తే కుర్రాళ్ళు పులుపెక్కిపోవడం ఖాయం. నేను చూడడం లేదని ఓ పులుపెక్కిపోతన్నవట కదా అంటూ పుష్ప చిత్రంలో రష్మిక చెప్పే డైలాగ్ బాగా ఫేమస్ అయింది. పుష్ప చిత్రంలో రష్మిక పల్లెటూరి యువతిగా ఆకట్టుకుంది. 

88
Asianet Image

ఎప్పటిలాగే రష్మిక తన గ్లామర్ తో ఈ మూవీలో ఆకట్టుకుంది. పుష్ప పార్ట్ 2 కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 కోసం ప్రస్తుతం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. 

 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories