MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • రష్మిక మందన్న రహస్య నిశ్చితార్థం? ఎవరితో జరిగిందో తెలుసా? నిజమెంత?

రష్మిక మందన్న రహస్య నిశ్చితార్థం? ఎవరితో జరిగిందో తెలుసా? నిజమెంత?

స్టార్ హీరోయిన్  రాష్మిక మందన్న,  విజయ్ దేవరకొండ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాని ఇందులో నిజం ఎంత? రష్మిక వేలుకి ఉన్న రింగ్ సంగతి ఏంటి? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 06 2025, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Image Credit : Instagram

నేషనల్ క్రష్ రాష్మిక మందన్న నిశ్చితార్థం అయిపోయిందనే వార్తలు సోషల్ మీడియాలో ఊపేస్తున్నాయి.  మరీ ముఖ్యంగా  రాష్మిక చేతికి మెరుస్తున్న ఉంగరం కనిపించడంలో ఈ వార్తలు ఇంకాస్త ఎక్కవయ్యాయి. . సీమా 2025 వేడుకలకు దుబాయ్ వెళ్ళిన రాష్మిక నీలిరంగు ప్యాంటు, తెల్ల చొక్కాలో కనిపించారు. ఆమె వేలికి పెట్టుకున్న ఉంగరం అందరి దృష్టిని ఆకర్షించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Image Credit : Instagram

ఈ ఉంగరం చూడగానే  విజయ్ దేవరకొండతో రాష్మిక నిశ్చితార్థం చేసుకుందా అనే సందేహం అభిమానుల్లో పెరిగిపోయింది. విమానాశ్రయంలో కారు దిగిన రాష్మిక, కెమెరాలకు పోజులిచ్చారు. ఆమె వేలిలో ఉంగరం కెమెరాలో పడింది. ఈ ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయ్ తో రాష్మిక రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Related Articles

Related image1
స్క్రీన్ పై రొమాన్స్ చేసిన హీరోయిన్లను భార్యలుగా తెచ్చుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
Related image2
అల్లు అర్జున్ నో అన్నాడు, నాని మాత్రం హిట్ కొట్టాడు, ఇంతకీ ఏంటా సినిమా?
34
Image Credit : Instagram

రష్మిక, విజయ్ డేటింగ్ చేస్తున్నారనేది పాత వార్త. పెళ్లి చేసుకుంటారని చాలా నెలలుగా చర్చ జరుగుతోంది. అయితే వీరు ఇంత వరకూ ఈ విషయంలో బయటపడలేదు. అలా అని ఖండించలేదు కూడా.  ప్రేమించుకుంటున్నామని కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ ఓ ఇంటర్వ్యూలో సినీ నటితో డేటింగ్ చేస్తున్నానని విజయ్ ఒప్పుకున్నాడు. నేను ఎవరిని ప్రేమిస్తున్నానో మీకు తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదని రాష్మిక కూడా అన్నారు.

44
Image Credit : Instagram

న్యూయార్క్ లో జరిగిన ఇండియన్ డే పరేడ్ లో రాష్మిక, విజయ్ కలిసి నడిచారు. అప్పటి నుంచి వీరి ప్రేమకథల వార్తలలో కొత్త మలుపు వచ్చింది. సీమా వేడుకలకు ఇద్దరూ దుబాయ్ వెళ్లారు. ఇలా వరుసగా ఇద్దరూ కలిసి పబ్లిక్ లో కనిపిస్తుండటంతో.. వ్యవహారం పెళ్లి వరకు వచ్చిందా అనే చర్చ జరుగుతోంది. రాష్మిక, విజయ్ మళ్ళీ తెరపై కనిపించనున్నారు. VD14 అనే పేరుతో సినిమా రానుంది. విజయ్ తో టాక్సీ వాలా సినిమా చేసిన రాహుల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నట్టు సమాచారం. ఇందులో ఈ ఇద్దరు స్టార్లు జంటగా నటించబోతున్నారట.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
స్క్రీన్ పై రొమాన్స్ చేసిన హీరోయిన్లను భార్యలుగా తెచ్చుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
Recommended image2
అల్లు అర్జున్ నో అన్నాడు, నాని మాత్రం హిట్ కొట్టాడు, ఇంతకీ ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved