MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Rashmika Vijay Wedding: విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి డేట్‌, లొకేషన్‌ ఫిక్స్.. ఈ విషయంలో తగ్గేదెలే

Rashmika Vijay Wedding: విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి డేట్‌, లొకేషన్‌ ఫిక్స్.. ఈ విషయంలో తగ్గేదెలే

Vijay Rashmika Wedding: నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ అసలు తేదీ ఫిక్స్ అయ్యింది. లొకేషన్‌ కూడా ఫిక్స్ అయ్యింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 02 2026, 01:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విజయ్‌ దేవరకొండ, రష్మిక పెళ్లిపై రూమర్స్
Image Credit : Asianet News

విజయ్‌ దేవరకొండ, రష్మిక పెళ్లిపై రూమర్స్

రష్మిక మందన్నా, విజయ్‌ దేవరకొండ ఈ రోజు(ఫిబ్రవరి 2)న వివాహం చేసుకోబోతున్నట్టు గత రెండు మూడు రోజులుగా వార్తలు వినిపించాయి. సోమవారం ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌లో మ్యారేజ్‌ అని వార్తలు వినిపించిన నేపథ్యంలో అవన్నీ నిజం కాదని తెలిసింది. అవి కేవలం రూమర్లు మాత్రమే అని తేలిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పెళ్లి రూమర్లకి రష్మిక మందన్నా చెక్‌
Image Credit : our own

పెళ్లి రూమర్లకి రష్మిక మందన్నా చెక్‌

కొన్ని రోజుల క్రితం ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడైన శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. విజయ్, రష్మిక జంటకు శుభాకాంక్షలు చెబుతూ వారి పెళ్లికి తమ తరఫున అత్యంత నాణ్యమైన డచ్ గులాబీలు పంపిస్తున్నట్లు చెప్పారు. ఈ ఫ్లవర్స్ వారి వేడుకను మరింత అందంగా మారుస్తాయని చెప్పడంతో నిజంగానే వీరి పెళ్లి ఫిక్స్ అయ్యింది, సోమవారమే మ్యారేజ్‌ అని అంతా భావించారు. కానీ అందులో నిజం లేదని రష్మిక మందన్నా టీమ్‌ నుంచి తెలుస్తోంది.

Related Articles

Related image1
Ram Charan కొడుకు ఎన్ని వేల కోట్లకు వారసుడో తెలుసా? ఇండియాలోనే రిచ్చెస్ట్ స్టార్ కిడ్‌
Related image2
Sankranti Movies 2027: వచ్చే సంక్రాంతికి చిరంజీవి, బాలయ్య, వెంకీ, రజనీ మధ్య బాక్సాఫీసు పోరు.. మొత్తం 7 సినిమాలు
34
ఫిబ్రవరి 26న విజయ్‌, రష్మిక పెళ్లి
Image Credit : Asianet News

ఫిబ్రవరి 26న విజయ్‌, రష్మిక పెళ్లి

‘‘విజయ్ దేవరకొండతో నా పెళ్లి వార్తలు వదంతులే. ఫిబ్రవరి 2న పెళ్లి అనేది నిజం కాదు’’ అని ఆమె చెప్పినట్టు సమాచారం. మరి వీరి పెళ్లి ఎప్పుడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ సస్పెన్స్ కి తెరదిగింది. విజయ్‌, రష్మిక మ్యారేజ్‌ డేట్‌, లొకేషన్‌, వెన్యూ ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి 26నే ఇద్దరు మ్యారేజ్‌ చేసుకోబోతున్నారు. జైపూర్‌లోని ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌లోనే మ్యారేజ్‌ చేసుకోనున్నారు. చాలా గ్రాండ్‌గా వీరి మ్యారేజ్‌ జరగబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

44
స్టార్‌ హీరోతో ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌
Image Credit : our own

స్టార్‌ హీరోతో ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. గతేడాది అక్టోబర్‌లో రష్మిక, విజయ్‌ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని విజయ్‌ ఇంట్లో సీక్రెట్‌గా ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఇదిలా ఉంటే రష్మికకు 2017లో కన్నడ స్టార్‌ రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరిగింది. కానీ 2018లో పెళ్లికి ముందే ఈ ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేశారు. రష్మికకి తెలుగులో వరుస సినిమాలు, సక్సెస్‌ లు రావడంతో రక్షిత్‌కి గుడ్‌ బై చెప్పిందని టాక్‌. ప్రస్తుతం రష్మిక పాన్‌ ఇండియా హీరోయిన్‌గా రాణిస్తోంది. ఆమె `మైసా` , విజయ్‌ దేవరకొండ `రణబాలి`లో నటిస్తోంది. విజయ్‌ `రణబాలి`తోపాటు `రౌడీ జనార్థన్‌` చిత్రాల్లో నటిస్తున్నాడు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
Ram Charan కొడుకు ఎన్ని వేల కోట్లకు వారసుడో తెలుసా? ఇండియాలోనే రిచ్చెస్ట్ స్టార్ కిడ్‌
Recommended image2
Sankranti Movies 2027: వచ్చే సంక్రాంతికి చిరంజీవి, బాలయ్య, వెంకీ, రజనీ మధ్య బాక్సాఫీసు పోరు.. మొత్తం 7 సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved