MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rashmika Killing Pics: షూస్‌ కోసం నేషనల్‌ క్రష్‌ అరాచకం.. జాకెట్‌ లేకుండా అందాల సయ్యాట.. ఫ్యాన్స్ కి పండగే

Rashmika Killing Pics: షూస్‌ కోసం నేషనల్‌ క్రష్‌ అరాచకం.. జాకెట్‌ లేకుండా అందాల సయ్యాట.. ఫ్యాన్స్ కి పండగే

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా అందాల డోస్‌ పెంచుతుంది. రాను రాను ఆమె గ్లామర్‌ విషయంలో హద్దుల్లేవని నిరూపించుకుంటోంది. లేటేస్ట్ గా రష్మిక పంచుకున్న ఓ వీడియోలో రష్మిక చేసిన అరాచకం వైరల్‌గా మారింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 16 2022, 05:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రష్మిక మందన్నా(Rashmika Mandanna) కాలానికి తగ్గట్టుగా మారుతోంది. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కి చెక్కేయడంతో తన గ్లామర్‌ సైడ్‌ కూడా మరింత ఓపెన్‌ అవుతుంది. స్కిన్‌ షోకి తెరలేపుతుంది. కొది కొద్దిగా ఓపెన్‌ అవుతూ బాలీవుడ్‌ హీరోయిన్‌లా మారిపోతుంది. ఇటీవల కాలంలో రష్మిక ఫోటో షూట్లు, ఆమె ధరించే డ్రెస్సులు చూస్తుంటే అది నిజమే అనిపించేలా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. 

27

లేటెస్ట్ గా రష్మిక మందన్నా ఓ షూస్‌ ప్రమోషన్‌ కోసం రెచ్చిపోయింది. షూస్‌ని ప్రమోట్‌ చేస్తూ ఆమె పంచుకున్న వీడియో వైరల్‌ అవుతుంది. అయితే ఇందులో ఆమె జాకెట్‌ లేకుండా  కనిపించడం హాట్‌ టాపిక్‌ అవుతుంది. జాకెట్‌ విప్పేసి మరీ రష్మిక అందాల రచ్చ స్టార్ట్ చేసింది. Rashmika hot Photos.

37

షూస్‌ ధరించి స్టెప్పులేసింది. జీన్స్ ప్యాంట్‌ పైన టీషర్ట్ మాదిరి వేసుకుని జాకెట్‌ లేకుండా ఆమె చేసిన డాన్సు వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకోగా, అది ఇంటర్నెట్‌లో దుమ్ము రేపుతుంది. నెటిజన్లని, అభిమానులను ఆకట్టుకుంటుంది. 

47

అయితే కవ్వించే అందాలతో, యాడ్‌ కోసం ఇలా రష్మిక రెచ్చిపోవడమే హాట్‌ టాపిక్‌ అవుతుంది. అందుకే నెటిజన్లు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. యాడ్‌ కోసం ఎందుకింత అరాచకం అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఫైరింగ్‌ ఎమోజీలను పంచుకుంటున్నారు. అయితే ఇందులో రష్మిక క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ హంట్‌ చేస్తున్నాయి. 

57

రష్మిక మందన్నా `ఛలో` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఓ ఊపు ఊపేస్తుంది. `గీత గోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌`, `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ`, `పుష్ప`, `ఆడవాళ్లు మీకు జోహార్లు` వంటి చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన చిత్రాల్లో కేవలం రెండు సినిమాలు మాత్రమే పరాజయం చెందాయి. అత్యధిక సక్సెస్‌ రేట్‌ కలిగిన హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది రష్మిక. 

67

అంతేకాదు తన అందాలతో, సినిమాల్లో తాను చేసే అల్లరితో, సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ నేషనల్‌ క్రష్‌గా మారిపోయింది. ఇండియా వైడ్‌గా ఆమెని అభిమానులు ఆదరిస్తున్నారు. దీంతో మరోవైపు ఆమెని బన్నీ ఏకంగా క్రష్మిక అంటూ పిలవడం విశేషం.
 

77

ప్రస్తుతం బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేస్తున్న రష్మిక సౌత్‌లోనూ భారీ చిత్రాల్లో భాగమవుతుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో `పుష్ప 2`లో నటిస్తుంది. మరోవైపు రామ్‌తో జోడీ కట్టబోతుందట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో రష్మిక పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. మరోవైపు విజయ్‌ చిత్రంలోనూ ఆమె పేరు వినిపిస్తుంది. విజయ్‌తో వంశీపైడిపల్లి ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో కథానాయికగా రష్మిక ఎంపికైందని టాక్‌. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల టికెట్ల రేట్లు పెంచాం..దేహీ అని అడుక్కోవద్దు, పవన్ కామెంట్స్
Recommended image2
Ravi Mohan: మ్యాచింగ్ డ్రెస్ పై ఆర్తి రవి సెటైర్ వైరల్.. ఎవరిని ఉద్దేశించి ఇలా
Recommended image3
Golmaal 5: గోల్మాల్ 5లో బిగ్ సర్ప్రైజ్..అక్షయ్ సరసన ఆ బ్యూటీ, 17 మంది స్టార్లతో రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved