MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Rashmi-Sudheer: రష్మీ-సుధీర్ ఎఫెక్ట్... ఢీ టీఆర్పీ ఢమాల్!

Rashmi-Sudheer: రష్మీ-సుధీర్ ఎఫెక్ట్... ఢీ టీఆర్పీ ఢమాల్!

బుల్లితెరపై చాలా కాలంగా టాప్ రేటెడ్  డాన్స్ రియాలిటీ షోగా ఢీ (Dhee show)కొనసాగుతుంది. 2009లో మొదలైన ఢీ నిరధికంగా ప్రతి సీజన్ కి కొత్త హంగులతో ప్రేక్షకుల మన్ననలు పొందుతూ దూసుకుపోతుంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 12 2022, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కాగా టీమ్ లీడర్స్ గా రష్మీ గౌతమ్ (Rashmi Gautam), సుధీర్ రాకతో ఈ షో మరింత పుంజుకుంది. దుమ్ము రేపే డాన్స్ పెర్ఫార్మన్స్ ల మధ్య రష్మీ, సుధీర్ రొమాన్స్ హైలెట్ గా నిలిచేది. రష్మీ-సుధీర్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఓ రూమర్ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో దానిని ఈ కార్యక్రమం కోసం తెలివిగా వాడుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక రష్మీతో సుధీర్(Sudigali Sudheer) డాన్సులు, స్కిట్స్, పెళ్లిళ్లు.. ఒకటేమిటీ వీరిద్దరితో చేయాల్సిన ప్రయోగాలు మొత్తం చేశారు. అన్నీ సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత సీజన్స్ కి హైపర్ ఆదిని సైతం రంగంలోకి దించారు. ఆది వచ్చాక కామెడీ పాళ్ళు కూడా కలిసి మొత్తంగా షో కంప్లీట్ ప్యాకేజ్ లా తయారైంది. 

37


జడ్జెస్ గా ప్రియమణి (Priyamani), పూర్ణ, యాంకర్స్ గా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ప్రదీప్, రష్మీ గౌతమ్, దీపికా పిల్లి. సక్సెస్ ఫుల్ టీమ్ గా టాప్ టీఆర్పీ ఈ షోకి తెచ్చిపెట్టారు. అలా విజయపథంలో షో కొనసాగుతుండగా.. సమూల మార్పులు చేశారు. ఢీ సీజన్ 14 నుండి రష్మీ, సుధీర్, దీపికా పిల్లి, పూర్ణలను తప్పించారు. 

47

మిగతా వారి సంగతి ఎలా ఉన్నా సుధీర్, రష్మీ లేని లోటు ప్రేక్షకులు బాగా ఫీల్ అవుతున్నారని టాక్. దాని ఫలితమే లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్. ఢీ 14 ఎపిసోడ్స్ టీఆర్పీ దారుణంగా పడిపోయిందని సమాచారం . రష్మీ, సుదీర్ లేకుండా ఈ షోని ఊహించుకోలేకున్నారట. 

57

పాత వాళ్లలో ప్రియమణితో పాటు హైపర్ ఆది, ప్రదీప్ మాత్రమే ఉన్నారు. కొత్తగా బిగ్ బాస్ ఫేమ్ అఖిల్, రవి కృష్ణతో పాటు మరికొందరిని రంగంలోకి దించారు. వీరి వలన షోకి దక్కిన ఫలితం ఏమీ లేదంటున్నారు. హైపర్ ఆది కామెడీతో ఒంటిచేత్తో షోని నడిపిద్దామనుకుంటే.. తేడా కొట్టిందన్న మాట వినిపిస్తుంది. 

67

షో మొదలై రెండు మూడు వారాలు మాత్రమే అవుతుండగా... పుంజుకునే అవకాశం లేకపోలేదు. అయితే రష్మీ, సుధీర్ లేని కారణంగా ఓ సెక్షన్ ఆడియన్స్ షోకి దూరం అయ్యారని మాత్రం అంచనా వేయవచ్చు. 

77

ఇక సుధీర్, రష్మీని ఢీ 14 నుండి ఎందుకు తప్పించారనేది ఎవరికీ తెలియదు. సుడిగాలి సుధీర్ మాత్రం హీరోగా బిజీ అయ్యారు. ఇక రెమ్యూనరేషన్ కూడా వీరి నిష్క్రమణకు కారణం కావచ్చని ఓ వాదన చక్కర్లు కొడుతుంది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image2
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Recommended image3
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved