MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రష్మి గౌతమ్‌ డబుల్‌ ట్రీట్‌.. వాయిలెట్‌ కలర్‌ డ్రెస్‌లో కిర్రాక్‌ పోజులు.. వీకెండ్‌ స్టఫ్‌ అదిరింది..

రష్మి గౌతమ్‌ డబుల్‌ ట్రీట్‌.. వాయిలెట్‌ కలర్‌ డ్రెస్‌లో కిర్రాక్‌ పోజులు.. వీకెండ్‌ స్టఫ్‌ అదిరింది..

జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్‌.. ఓ వైపు గ్లామర్‌ ఫోటో షూట్లతో, మరోవైపు ఆమె పెట్‌ ప్రియురాలిగా నెటిజన్లని అలరిస్తుంది. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 20 2024, 11:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

జబర్దస్త్ షో తో పాపులర్‌ అయ్యింది రష్మి గౌతమ్‌. స్టార్‌ యాంకర్‌గా రాణిస్తుంది. పదేళ్లు దాటినా జబర్దస్త్ ని వీడకుండా కమిట్‌మెంట్‌తో ఉంటుంది. తనదైన స్టయిల్‌లో అలరిస్తుంది. ఆనందింప చేస్తుంది. 
 

210

రష్మి గౌతమ్‌ ఎప్పటికప్పుడు అందాల ఫోటోలతో అలరిస్తుంది. మరోవైపు పంచ్‌లు, సెటైర్లతో మెప్పిస్తుంది. స్టేజ్‌పై డాన్సులతో ట్రీట్‌ ఇస్తుంటుంది. అన్ని యాంగిల్లో ఆమె కవ్వింపు చర్యలు చేస్తూ ఎంగేజ్‌ చేస్తుంది. అందుకే ఈ షోకి యాంకర్‌గా కొనసాగుతుంది. 
 

310

రష్మి గౌతమ్‌.. ప్రస్తుతం `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `శ్రీదేవీ డ్రామా కంపెనీ` షోలకు యాంకర్‌గా చేస్తుంది. ఒక కామెడీ షో. మరోటి ఆల్ మిక్స్ షో. నవరసాల మేళవింపుగా ఉంటుంది. 
 

410

ఇలా ప్రతి వారం డబుల్‌ ట్రీట్‌ ఇచ్చినట్టుగానే ఇప్పుడు తన అభిమానులకు డబుల్‌ ట్రీట్‌ ఇచ్చింది. తాజాగా ఆమె వాయిలెట్‌ కలర్‌ డ్రెస్‌లో మెరిసింది. అంతేకాదు మిర్రర్‌లో పోజులిస్తూ మత్తెక్కిస్తుంది. 
 

510

రష్మి గౌతమ్‌.. మిర్రర్ ముందు నిలబడి కెమెరాకి పోజులిచ్చింది. దీంతో ఆమె రెండు సార్లు కనిపించింది. తనతోపాటు ప్రతిబింబం కూడా ఆవిషృతం అయ్యింది. ఆ ఫోటోలు ఫ్యాన్స్ కి డబుల్‌ ట్రీట్‌ నిస్తున్నాయి. 
 

610

ఇక వీకెండ్‌ సందర్భంగా ఆమె ఈ ఫోటోలను పంచుకుంది. దీంతో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. వీకెండ్‌ స్టప్‌ అదిరిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

710

రష్మి గౌతమ్‌.. పెట్‌ డాగ్స్ విషయంలో చాలా కేరింగ్‌గా ఉంటుంది. జంతు ప్రేమికురాలిగా రాణిస్తుంది. ఏ కుక్కని ఏమైనా తను తట్టుకోలేదు. రియాక్ట్ అవుతుంది. సోషల్‌ మీడియా వేదికగా రచ్చ చేస్తుంది. 

810

తాజాగా మరో రెండు రోజుల్లో ఆయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొందరు దీన్ని నెగటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు. బీజేపీ వచ్చే ఎన్నికల కోసం ఇది ఓట్ల స్టంట్లు అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 
 

910

దీనిపై రష్మి స్పందిస్తూ కౌంటర్లిస్తుంది. ఇప్పటికీ ఇలాంటి ఆలోచనలు ఉన్నవారి పట్ల ఆమె అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసింది. మనం పాకిస్తాన్‌ కాదంటూ కామెంట్‌ చేసింది.

1010

మన రాముడిని, మన ట్రెడిషన్‌ని గౌరవించాలని, పాటించాలని ఆమె తెలిపింది. ఇన్నాళ్లకి భారతీయుల కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని రష్మి చెప్పింది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రష్మీ గౌతమ్
Latest Videos
Recommended Stories
Recommended image1
మహేష్ బాబు ను అన్నయ్య అని పిలిచిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎందుకలా పిలిచింది? నిజమెంత?
Recommended image2
Giri Babu: ఆ స్టార్ హీరోతో రూమ్ షేరింగ్.. మధ్యలోనే ఇండస్ట్రీ వదిలేయాలనుకున్నా..
Recommended image3
Ustaad: పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ.. ఇచ్చి పడేసే గోత్రంతో ఇరగదీసిన పవర్ స్టార్, కానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved