అది చూపిస్తూ అలా చూడకు రాశి...కుర్రకారు మతి చెడేను ప్లీజ్..!

First Published 22, Nov 2020, 2:21 PM

ఢిల్లీ బేబీ రాశి ఖన్నా సెక్సీ లుక్స్ తో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. గ్రే కలర్ టాప్, పాంట్స్ ధరించి కొంటె చూపులతో కుర్రకారు గుండెలకు గాయం చేస్తుంది. ట్రెండీ అవుట్ ఫిట్ లో రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న రాశి ఖన్నా తరచుగా ఫోటో షూట్ లు చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 5.7 మిలియన్ ఫాలోవర్స్ ఆమె కలిగి ఉంది. రాశిని ఫాలో అయ్యే ఫ్యాన్స్ కోసం ఆమె ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తుంది.

ఆ మధ్య ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ లో దర్శనమిచ్చిన రాశి ఖన్నా తనలోని నయా యాంగిల్ పరిచయం చేసింది. శారీలో రాశి పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

ఇక కెరీర్ విషయాన్ని వస్తే రాశి చేతిలో చెప్పుకోదగ్గ ఆఫర్స్ లేవు. తెలుగులో రాశి ఒక్క కొత్త సినిమాకు కూడా సైన్ చేయలేదు. స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం తృతిలో చేజార్చుకుంది రాశి.

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కెరీర్ జెట్ స్పీడ్ లో ఉండగా వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో బోల్డ్ రోల్ చేసి,  అవకాశాలు చేజార్చుకుంది. ఆ మూవీ పరాజయం తరువాత రాశికి టాలీవుడ్ లో ఎవ్వరూ ఆఫర్స్ ఇవ్వడం లేదు.

రాశి ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కోలీవుడ్ పైనే పెట్టింది. అక్కడైనా స్టార్ హీరోయిన్ గా ఎదగాలనే ఆలోచనలు చేస్తుంది.

రాశి ఖన్నా ప్రస్తుతం మూడు తమిళ చిత్రాలలో నటిస్తుంది. ఈ మధ్యనే విజయ్ సేతుపతికి జంటగా కొత్త సినిమాకు సైన్ చేసింది.

రాశి సైన్ చేసిన మూడు చిత్రాలలో ఏది మంచి విజయం సాధించినా కోలీవుడ్ లో చక్కగా సెటిలైపోవచ్చు. చూద్దాం రాశి లక్ ఎలా ఉందో...

loader