రణబీర్ రేపిస్ట్, దీపిక మెంటల్ పేషెంట్: కంగనా సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్‌లో నెపోటిజం తీవ్ర స్థాయికి చేరుకుందని, టాలెంట్‌ను బట్టి కాకుంండా బ్యాక్ గ్రౌండ్‌ను బట్టి అవకాశాలు ఇస్తున్నారని ఆరోపిస్తోంది కంగనా. సుశాంత్ ఆత్మహత్య తరువాత వరుసగా వీడియో సందేశాలను రిలీజ్ చేస్తున్న కంగనా సంచలన ఆరోపణలు చేసింది.

<p style="text-align: justify;">సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారం తరువాత వివాదాస్పద నటి కంగనా రనౌత్ బాలీవుడ్ ప్రముఖుల మీద విరుచుకుపడుతుంది. ఇప్పటికే కరణ్ జోహార్, మహేష్ భట్, సల్మాన్ ఖాన్ లాంటి వారి మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన కంగనా తాజాగా రణబీర్ కపూర్, దీపిక పదుకొనేలను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.</p>
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారం తరువాత వివాదాస్పద నటి కంగనా రనౌత్ బాలీవుడ్ ప్రముఖుల మీద విరుచుకుపడుతుంది. ఇప్పటికే కరణ్ జోహార్, మహేష్ భట్, సల్మాన్ ఖాన్ లాంటి వారి మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన కంగనా తాజాగా రణబీర్ కపూర్, దీపిక పదుకొనేలను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
<p style="text-align: justify;">బాలీవుడ్‌లో నెపోటిజం తీవ్ర స్థాయికి చేరుకుందని, టాలెంట్‌ను బట్టి కాకుంండా బ్యాక్ గ్రౌండ్‌ను బట్టి అవకాశాలు ఇస్తున్నారని ఆరోపిస్తోంది కంగనా. సుశాంత్ ఆత్మహత్య తరువాత వరుసగా వీడియో సందేశాలను రిలీజ్ చేస్తున్న కంగనా సంచలన ఆరోపణలు చేసింది.</p>
బాలీవుడ్‌లో నెపోటిజం తీవ్ర స్థాయికి చేరుకుందని, టాలెంట్‌ను బట్టి కాకుంండా బ్యాక్ గ్రౌండ్‌ను బట్టి అవకాశాలు ఇస్తున్నారని ఆరోపిస్తోంది కంగనా. సుశాంత్ ఆత్మహత్య తరువాత వరుసగా వీడియో సందేశాలను రిలీజ్ చేస్తున్న కంగనా సంచలన ఆరోపణలు చేసింది.
<p style="text-align: justify;">దర్శక నిర్మాత కరణ్ జోహార్, మహేష్ భట్, సల్మాన్ ఖాన్‌లతో పాటు స్వర భాస్కర్, తాప్సీ లాంటి వారిన కూడా వివాదంలోకి లాగి రచ్చ రచ్చ చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా బాలీవుడ్ లో నెపోటిజం మీద తీవ్రస్థాయిలో చర్చ మొదలైంది. సుశాంత్ కేసు అనేక మలుపు తిరుగుతున్నా నెపోటిజం మీద కూడా అదే స్థాయిలో చర్చ జరుగుతోంది.</p>
దర్శక నిర్మాత కరణ్ జోహార్, మహేష్ భట్, సల్మాన్ ఖాన్‌లతో పాటు స్వర భాస్కర్, తాప్సీ లాంటి వారిన కూడా వివాదంలోకి లాగి రచ్చ రచ్చ చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా బాలీవుడ్ లో నెపోటిజం మీద తీవ్రస్థాయిలో చర్చ మొదలైంది. సుశాంత్ కేసు అనేక మలుపు తిరుగుతున్నా నెపోటిజం మీద కూడా అదే స్థాయిలో చర్చ జరుగుతోంది.
<p style="text-align: justify;">తాజాగా రణబీర్ కపూర్, దీపికా పదుకొనేల మీద కూడా సంచలన ఆరోపణలు చేసింది కంగనా.. రణబీర్‌కు అమ్మాయిల పిచ్చి, దీపిక మెంటల్ పేషెంట్ అంటూ టీమ్ కంగనా ట్వీటర్ పేజ్‌లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. `అమ్మాయలను వేదించే రణబీర్‌ను ఎవరూ రేపిస్ట్ అనరు, తానే చెప్పినా ఎవరూ దీపికను సైకో అనరు. కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లను మాత్రం పిచ్చివాళ్లని ముద్ర వేస్తారు` అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.</p>
తాజాగా రణబీర్ కపూర్, దీపికా పదుకొనేల మీద కూడా సంచలన ఆరోపణలు చేసింది కంగనా.. రణబీర్‌కు అమ్మాయిల పిచ్చి, దీపిక మెంటల్ పేషెంట్ అంటూ టీమ్ కంగనా ట్వీటర్ పేజ్‌లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. `అమ్మాయలను వేదించే రణబీర్‌ను ఎవరూ రేపిస్ట్ అనరు, తానే చెప్పినా ఎవరూ దీపికను సైకో అనరు. కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లను మాత్రం పిచ్చివాళ్లని ముద్ర వేస్తారు` అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.