MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
• Home
• Entertainment
• మిహికాతో తన హనీమూన్ ప్లాన్ బయటపెట్టిన రానా..!

మిహికాతో తన హనీమూన్ ప్లాన్ బయటపెట్టిన రానా..!

దగ్గుబాటి వారసుడు రానా తన ప్రేయసి మిహికా బజాజ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత సన్నిహితుల మధ్య వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి తరువాత మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా తన హనీమూన్ గురించి చెప్పారు.

1 Min read
Author : Satish Reddy
Published : Aug 26 2020, 08:32 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

టాలీవుడ్ యంగ్ హీరోలు వరుసగా పెళ్లిళ్లు చేసుకోగా వారిలో ఒకరుగా రానా ఉన్నారు. రానా కొద్దినెలల క్రితం సడన్ గా నా ప్రేయసి అంటూ మిహికా బజాజ్ ని పరిచయం చేశారు. పరిచయం చేసిన వెంటనే రోకా మరియు నిశ్చితార్ధ వేడుకలు, ఈనెలలో పెళ్లి చకచకా జరిగిపోయాయి. రానా మిహికా పెళ్లి అత్యంత సన్నహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.

టాలీవుడ్ యంగ్ హీరోలు వరుసగా పెళ్లిళ్లు చేసుకోగా వారిలో ఒకరుగా రానా ఉన్నారు. రానా కొద్దినెలల క్రితం సడన్ గా నా ప్రేయసి అంటూ మిహికా బజాజ్ ని పరిచయం చేశారు. పరిచయం చేసిన వెంటనే రోకా మరియు నిశ్చితార్ధ వేడుకలు, ఈనెలలో పెళ్లి చకచకా జరిగిపోయాయి. రానా -మిహికా పెళ్లి అత్యంత సన్నహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

రానా పెళ్ళికి చిత్ర పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ వేత్తలు మరియు వ్యాపారవేత్తలు హాజరుకానున్నప్పటికీ ఘనంగానే జరిగింది. కోవిడ్ వ్యాప్తి అలాగే ఆంక్షలు లేని పక్షంలో వీరి పెళ్ళికి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తో పాటు అన్ని పరిశ్రమలకు చెందిన నటులు హాజరు అయ్యేవారు.

35

ఐతే ఈ వివాహంలో అక్కినేని సమంత, నాగచైతన్య సందడి చేశారు. దగ్గుబాటి రామానాయుడు మనవడు అయిన నాగ చైతన్య రానాకు వరసకు బావమరిది అవుతాడు. దీనితో  భార్య సమంతతో పాటు ఆయన వేడుకకు హాజరయ్యారు. ఇక రామ్ చరణ్ ఉపాసన, అల్లు అర్జున్ కూడా ఈ వివాహానికి హాజరు అయ్యారు.

45

పెళ్ళైన తరువాత మొదటిసారి కొత్తపెళ్లి కొడుకు రానా ఓ టాక్ షోలో పాల్గొన్నారు. బాలీవుడ్ నటి నేహా  ధూపియా నిర్వహించే నో ఫిల్టర్ నేహా టాక్ షోలో ఆయన పాల్గొనడం జరిగింది. జూమ్ యాప్ లో రానాను ఇంటర్వ్యూ చేసిన నేహా అనేక ఆసక్తికర విషయాలు అడిగి తెలుసుకున్నారు.

55

అలాగే రానాను ఆమె హనీమూన్ గురించి అడిగారు. భార్య మిహికా బజాజ్ తో హనీమూన్ కి ఎప్పుడు వెళుతున్నారు అని నేహా అడిగారు.  రానా కరోనా వైరస్ లేకపోతే హనీమూన్ కోసం యాంస్టర్డామ్ వెళదామునుకున్నారట. ఆర్ట్ అంటే తనకు ఇష్టమట, అందుకే ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు ఆయన చెప్పారు. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే హనీమూన్ ఉంటుందని ఆయన చెప్పారు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image2
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Recommended image3
Superstar Krishna: కృష్ణ నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? బుల్లితెరపై అదో బ్లాక్‌ బస్టర్‌
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved