MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Biggboss 9 Telugu: కొత్త కెప్టెన్‌గా రాము రాథోడ్.. రీతూ మామూలుది కాదు, డిమోన్‌తో కలిసి కళ్యాణ్‌కే షాకిచ్చింది

Biggboss 9 Telugu: కొత్త కెప్టెన్‌గా రాము రాథోడ్.. రీతూ మామూలుది కాదు, డిమోన్‌తో కలిసి కళ్యాణ్‌కే షాకిచ్చింది

బిగ్ బాస్ (Biggboss 9 Telugu) అంటేనే మోసం చేసి గెలవడం. అక్కడ స్నేహం అనేది ఒక భ్రమ. ఎవరి అవసరానికి వారిని వాడుకుని ఆటలో ముందుకు సాగడమే అసలైన గేమ్. ఈ విషయంలో రీతూ చౌదరి అందరినీ మించి పోయింది. డిమోన్ పవన్ తో కలిసి కళ్యాణ్ ను ఆట నుంచి బయటికి తోసింది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 03 2025, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్ బాస్ 9 తెలుగు
Image Credit : Star maa/Youtube

బిగ్ బాస్ 9 తెలుగు

బిగ్ బాస్ హౌస్ మొదటి రోజు నుంచి రసవత్తరంగా మొదలైంది. ఎప్పుడూ మొదటి వారం రోజులు కూల్ గా ఉండే హౌస్.. ఈ కంటెస్టెంట్‌లా ఓవరాక్షన్ వల్ల మొదటి నుంచే తగువులతో, గొడవలతో, అరుపులతో సాగుతూ వస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం కెప్టెన్సీ రేస్ జరుగుతోంది. దీనికి సంబంధించిన తాజా ప్రోమో విడుదల అయింది. దీనిలో రీతూ చౌదరి, డిమోన్ పవన్ కలిసి సోల్జర్ కళ్యాణ్ ను చావు దెబ్బ కొట్టారు. అతడిని కెప్టెన్సీ కంటెండెర్ కాకుండా తీసిపారేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కళ్యాణ్ ని వాడేస్తున్న రీతూ
Image Credit : Star maa/Youtube

కళ్యాణ్ ని వాడేస్తున్న రీతూ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇంట్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి ప్రతివారం ఏదో ఒక చర్చ వస్తూనే ఉంటుంది. అందులో రీతు చౌదరి, కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్ చుట్టూనే ఈ లవ్ స్టోరీ తిరుగుతోంది. కళ్యాణ్ ఇంట్లో ఓదార్పు యాత్రను మొదటి వారం నుంచి కొనసాగిస్తూనే వచ్చాడు. రీతూ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అవసరం వచ్చినప్పుడల్లా కళ్యాణ్ పడాలని వాడేస్తూనే ఉంది రీతూ. మరోపక్క డిమోన్ పవన్ అంటే ఇష్టమని చెబుతూనే ఉంది. అయితే ఈసారి సోల్జర్ కు గట్టి షాకే ఇచ్చారు రీతూ, డిమోన్ కలిసి.

Related Articles

Related image1
హౌస్ లోకి దివ్య వైల్డ్ కార్డు ఎంట్రీ, దిమ్మతిరిగే షాకిచ్చిన బిగ్ బాస్.. శ్రీజ పరువు తీసిన అనూష
Related image2
Sanjjana: ఎలిమినేషన్‌లో బిగ్ బాస్‌ హైడ్రామా.. తనూజ, భరణి, రీతూ, ఇమ్మూ సాహసం.. లత్కోర్ పనులకు వార్నింగ్‌
35
కెప్టెన్సీ పోటీ
Image Credit : Star maa/Youtube

కెప్టెన్సీ పోటీ

కెప్టెన్సీ పోటీలో కళ్యాణ్, రాము, రీతు, ఇమ్మాన్యూయల్ ఉన్నారు. వీరికి రెయిన్ డాన్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. డ్యాన్స్ ఎవరైతే చేస్తారో వారి చేతిలోనే కెప్టెన్సీ కంటెండర్ గా ఎవరు ఉండాలో తేల్చాలన్న నియమం పెట్టాడు. రీతూ చుట్టూ తిరుగుతున్న డిమోన్ పవన్.. రీతూ చెప్పినట్టే కళ్యాణ్ పడాలని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించేశాడు. ఇది కళ్యాణ్ కు గొప్ప షాకే తగిలింది.

45
కళ్యాణ్ కోపం
Image Credit : Star maa/Youtube

కళ్యాణ్ కోపం

ఆ తర్వాత కళ్యాణ్ తో డిమోన్ మాట్లాడుతూ రీతూ చెప్పింది కాబట్టే కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేసానని చెప్పేసాడు. ఆ తర్వాత రీతూ.. కళ్యాణ్ దగ్గరికి వెళ్లి సారీ అని చెప్పింది. దాంతో కళ్యాణ్ చాలా సీరియస్ గా ‘చెయ్ తియ్’ అన్నాడు. ఆ డైలాగు విన్న రీతూ ఆ కోపాన్ని చూసి షాకైంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఈ రోజు ఎపిసోడ్లో చూడాలి.

55
కెప్టెన్ రాము రాథోడ్
Image Credit : Star maa/Youtube

కెప్టెన్ రాము రాథోడ్

ఇక 24/7 బిగ్ బాస్ చూస్తున్నవారికి ఇప్పటికే రాము రాథోడ్ కెప్టెన్ కొత్త కెప్టెన్ గా ఎంపికైనట్టు తెలిసిపోయింది. కష్టపడి కళ్యాణ్ పడాలని కెప్టెన్సీరేస్ నుంచి తప్పించిన రీతూకి రాము నుంచి గట్టి పోటీయే ఎదురైంది. చివరికి సంచాలక్ గా ఉన్న భరణి.. రీతూని కాదని రాముకి కెప్టెన్ పదవిని ఇచ్చాడు. అందరికీ షాక్ ఇచ్చి రీతూకి భరణి గట్టి షాకే ఇచ్చాడని చెప్పుకోవాలి. ఇక కెప్టెన్ గా రాము ఆట తీరు ఎలా ఉంటుందో ఈ వారం తెలిసిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
బిగ్ బాస్ తెలుగు
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image2
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image3
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Related Stories
Recommended image1
హౌస్ లోకి దివ్య వైల్డ్ కార్డు ఎంట్రీ, దిమ్మతిరిగే షాకిచ్చిన బిగ్ బాస్.. శ్రీజ పరువు తీసిన అనూష
Recommended image2
Sanjjana: ఎలిమినేషన్‌లో బిగ్ బాస్‌ హైడ్రామా.. తనూజ, భరణి, రీతూ, ఇమ్మూ సాహసం.. లత్కోర్ పనులకు వార్నింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved