MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• `పవర్‌ స్టార్`‌ ఇండస్ట్రీ చేంజర్‌, బ్లాక్‌ బస్టర్‌.. ఫుల్‌ జోష్‌లో వర్మ

`పవర్‌ స్టార్`‌ ఇండస్ట్రీ చేంజర్‌, బ్లాక్‌ బస్టర్‌.. ఫుల్‌ జోష్‌లో వర్మ

ఎన్నో వివాదాల మధ్య ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌ ద్వారా పవర్‌ స్టార్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథా కథనాల పరంగా పెద్దగా మెప్పించే సినిమా కాకపోయినా వర్మ మార్క్ సీన్స్ అక్కడక్కడ మెరవటం కాస్త పరవాలేదనిపిస్తోంది. అయితే వివాదాలు, గొడవలతో వర్మ తాను అనుకున్న రేంజ్‌ సక్సెస్‌ మాత్రం సాధించాడు.

2 Min read
Author : Satish Reddy
Published : Jul 26 2020, 09:13 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ కంపెనీ నుంచి వచ్చిన తాజా చిత్రం పవర్‌ స్టార్‌. లాక్‌ డౌన్‌ సమయంలో దర్శక నిర్మాతలంతా ఖాళీగా ఉంటే వర్మ మాత్రం వరుస సినిమాలతో హల్ చల్ చేస్తున్నాడు. ఇప్పటికే క్లైమాక్స్‌, నేక్డ్ సినిమాలను రిలీజ్ చేసిన వర్మ తాజాగా పవర్‌ స్టార్‌తో మరోసారి సంచలనం సృష్టించాడు. ఈ సినిమా తొలి పోస్టర్ నుంచే వివాదానికి తెర లేపిన వర్మ, సినిమా రిలీజ్‌కు ముందు మరింతగా రచ్చ చేశాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పవన్‌ ఫ్యాన్స్‌ను ఓ రేంజ్‌లో రెచ్చగొట్టిన వర్మ, సిచ్యువేషన్‌ను భౌతిక దాడుల వరకు తీసుకువచ్చాడు. జనసేన కార్యకర్తలు, పవన్‌ అభిమానులు వర్మ ఆఫీసు మీద దాడి చేయటంతో సినిమాకు ఓ రేంజ్‌ పబ్లిసిటీ వచ్చింది. వర్మ ఆశించిన ఫలితం దక్కింది. అదే విషయాన్ని బహిరంగంగానే చెప్పాడు వర్మ. తన ఆఫీసు మీద దాడి చేసిన వారిని కౌగిలించుకోవాలని ఉంది, ముద్దు పెట్టుకోవాలని ఉంది అంటూ ట్వీట్లు చేశాడు.

35

ఎన్నో వివాదాల మధ్య ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌ ద్వారా పవర్‌ స్టార్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథా కథనాల పరంగా పెద్దగా మెప్పించే సినిమా కాకపోయినా వర్మ మార్క్ సీన్స్ అక్కడక్కడ మెరవటం కాస్త పరవాలేదనిపిస్తోంది. అయితే వివాదాలు, గొడవలతో వర్మ తాను అనుకున్న రేంజ్‌ సక్సెస్‌ మాత్రం సాధించాడు. వర్మ ఏదో చూపిస్తాడని ఆశించిన సినీ జనాలు పవర్‌స్టార్‌ను ఎగబడి చూశారు. దీంతో వర్మ తను అనుకున్న యాంగిల్‌ సక్సెస్ అయ్యాడు.

45

అదే విషయాన్ని గర్వంగా ప్రకటించుకున్నాడు వర్మ. పవర్‌ స్టార్‌ ఏటీటీ బ్లాక్ బస్టర్ అంటూ ప్రకటించేశాడు. అంతేకాదు. ఇండస్ట్రీ చేంజర్‌, రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌, పవర్‌ ఫుల్ హిట్‌, మెగా పవర్‌ హిట్‌, ఇండస్ట్రీ బ్లాస్టర్‌ అంటూ వరుస పోస్టర్‌లతో హల్‌ చల్ చేశాడు.

55

పవర్‌ స్టార్ ప్రేక్షకుల ముందుకు వచ్చేయటంతో నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టాడు. అందాల వల వేస్తూ నెక్ట్స్ మూవీ థ్రిల్లర్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. తనకు ఎంతో నచ్చిన అమ్మాయి తొడలను చూపిస్తూ థ్రిల్లర్‌ సినిమా పోస్టర్‌ ను రిలీజ్ చేసిన వర్మ, త్వరలో రిలీజ్‌ అని ప్రకటించాడు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved