MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • గేమ్ ఛేంజర్ కలెక్షన్స్: ఆర్జీవీ సెటైర్లు

గేమ్ ఛేంజర్ కలెక్షన్స్: ఆర్జీవీ సెటైర్లు

రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం కలెక్షన్స్ పై వివాదం చెలరేగింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైరికల్ ట్వీట్ చేయడంతో చర్చ మరింతగా ముదిరింది. సినిమా మార్కెటింగ్ బృందం ప్రకటించిన కలెక్షన్లపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2 Min read
Author : Surya Prakash
Published : Jan 14 2025, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ramgopal varma, Ram Charan, Game Changer

ramgopal varma, Ram Charan, Game Changer

రామ్ గోపాల్ వర్మ మళ్లీ డ్యూటీ ఎక్కేసారు. ఇన్నాళ్లు కాస్త సైలెంట్ గా ఉన్న ఆయన గేమ్ ఛేంజర్ సినిమా కలెక్షన్స్ పై సెటైర్స్ వేసారు. రామ్ చ‌ర‌ణ్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన 'గేమ్ ఛేంజ‌ర్' మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ  మూవీ తొలి రోజు క‌లెక్ష‌న్ల‌పై నెట్టింట పెద్ద దుమారమే రేగిన విష‌యం తెలిసిందే. వంద కోట్లు ఎగస్ట్రా వేసారని సోషల్ మీడియా జనం విమర్శలు చేసారు. ఈ నేపధ్యంలో వర్మ కూడా కామెంట్స్ చేసారు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
game changer

game changer


రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్ “చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను చేసినట్టుగా ప్రకటించి విమర్శల పాలవుతోంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార పోస్టర్లు సినిమా ప్రపంచవ్యాప్తంగా 186 కోట్ల రూపాయలను అధిగమించాయని విడుదల చేసారు , ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 కోట్ల రూపాయలను వసూలు చేసిందని చర్చ నడుస్తుంది .

36
shankar

shankar


100crFakeForGameChanger మరియు #GameChangerPosterScam వంటి హ్యాష్ట్యాగ్లతో సోషల్ మీడియాలో ఈ వ్యత్యాసం గురించి ట్రెండ్ అవుతుంది . సినిమా మార్కెటింగ్ బృందం విడుదల చేసిన గణాంకాల ప్రామాణికతను చాలా మంది నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు . తాజాగా 'గేమ్ ఛేంజ‌ర్' వ‌సూళ్ల‌పై వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కూడా స్పందించారు. ఈ మూవీ మొద‌టి రోజు వ‌సూళ్ల‌పై ఆయ‌న సెటైరిక‌ల్ ట్వీట్ చేశారు.

46
game changer

game changer


"ఒక‌వేళ 'గేమ్ ఛేంజ‌ర్' తొలి రోజు వ‌సూళ్లు రూ. 186 కోట్లు అయితే, 'పుష్ప 2' కలెక్షన్స్ రూ. 1,860 కోట్లు ఉండాలి. 'గేమ్ ఛేంజ‌ర్‌'కు రూ. 450 కోట్ల ఖ‌ర్చ‌యితే అద్భుత‌మైన విజువ‌ల్స్ ఉన్న 'ఆర్ఆర్ఆర్' సినిమాకు రూ. 4,500 కోట్లు ఖ‌ర్చ‌యి ఉండాలి. 'గేమ్ ఛేంజ‌ర్' విష‌యంలో అబద్ధాలు న‌మ్మ‌ద‌గిన‌విగా ఉండాలి. అయితే, వీటి వెనుక దిల్ రాజు ఉండ‌ర‌ని న‌మ్ముతున్నా" అంటూ ఆర్‌జీవీ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.

56


జనవరి 10,2025న విడుదలైన గేమ్ ఛేంజర్ లో కియారా అద్వానీ, అంజలి ప్రధాన పాత్రల్లో నటించగా, శ్రీకాంత్, ఎస్. జె. సూర్య, జయరామ్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.

66
Ram Charans Game Changer

Ram Charans Game Changer


కలెక్షన్స్ వివాదం బయటపడటంతో, అభిమానులు మరియు పరిశ్రమ నిపుణులు బాక్సాఫీస్ రిపోర్టింగ్ లో  మరింత పారదర్శకత ఉండాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతం లో ప్రభుత్వం సినిమాకు ఇచ్చిన వెసులుబాటును కూడా , కోర్టు సూచనల వాళ్ళ వెనక్కు తీసుకోవడం తో సినిమా పైన ఆర్ధిక పరం గా ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Recommended image2
Ram Charan Movie: నోటి దురుసు ఎక్కువ, రాంచరణ్ మూవీ షూటింగ్ లో తాగేసి పడిపోయాడు.. వార్నింగ్ ఇచ్చినా వినలేదు
Recommended image3
Balakrishna: భోజనం ప్లేట్‌లో ఆ కూర లేకపోతే బాలయ్యకు ముద్ద దిగదు, బాలకృష్ణ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved