MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • బీస్ట్ మోడ్ ఆన్ అంటున్న రాంచరణ్.. ఈసారి ఎలా కనిపిస్తాడో

బీస్ట్ మోడ్ ఆన్ అంటున్న రాంచరణ్.. ఈసారి ఎలా కనిపిస్తాడో

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. రాంచరణ్ తదుపరి చిత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతోంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 16 2024, 09:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. రాంచరణ్ తదుపరి చిత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందబోయే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆల్రెడీ మొదలయ్యాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే రాంచరణ్ ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలు పెడతాడా అని అంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా రాంచరణ్ ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఆర్సీ 16 చిత్రం కోసం రామ్ చరణ్ మేకోవర్ మార్చుకునే పనిలో ఉన్నారు. 

35

దీని గురించి కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో రాంచరణ్ పోస్ట్ పెట్టారు. బీస్ట్ మోడ్ ఆన్ అంటూ చరణ్ పోస్ట్ చేశారు. ఈ పిక్ లో రాంచరణ్ వర్కౌట్స్ కోసం రెడీ అవుతుండగా ఎదురుగా అతని ట్రైనర్ ఉన్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రాగా తెరకెక్కే ఈ చిత్రంలో రాంచరణ్ లుక్ చాలా కీలకం అట. 

45

విజయనగరం బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కథకి తగ్గట్లుగా రాంచరణ్ రగ్గడ్ లుక్ లో కనిపించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు రంగస్థలం తో పోలికలు వస్తాయి. కనై రంగస్థలం చిత్రానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదట. అదే విధంగా లుక్ కూడా ఊహించని విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

55

మొత్తంగా రాంచరణ్ ఫ్యాన్స్ కోసం పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. రాంచరణ్ ధృవ, వినయ విధేయ రామ చిత్రాల్లో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించారు. ఆర్ఆర్ఆర్ మూవీలో రాంచరణ్ ఫిజిక్ హైలైట్ గా నిలిచింది. రంగస్థలం చిత్రంలో బియర్డ్ లుక్ లో కనిపించాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image2
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Recommended image3
Radha Ambika Controversy: సొంత అక్కపైనే చిరంజీవి లక్కీ హీరోయిన్ చీటింగ్ కేసు.. రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved