- Home
- Entertainment
- కోటు బటన్స్ తీసేసి బ్రా చూపిస్తూ కియారా బోల్డ్ ఫోజులు... రామ్ చరణ్ హీరోయిన్ తెగింపు!
కోటు బటన్స్ తీసేసి బ్రా చూపిస్తూ కియారా బోల్డ్ ఫోజులు... రామ్ చరణ్ హీరోయిన్ తెగింపు!
పెళ్ళయాక కూడా కియారా స్కిన్ షోలో తగ్గడం లేదు. బోల్డ్ ఫోటో షూట్ చేస్తూ కిరాక్ లేపుతుంది. ఆమె లేటెస్ట్ లుక్ టెంప్ట్ చేసేలా ఉంది.

Kiara Advani
రెడ్ ట్రెండీ వేర్లో ఎద అందాలు హైలెట్ అయ్యేలా కియారా అద్వానీ ఫోటో షూట్ చేసింది. కోటు బటన్స్ తీసేసి లో దుస్తులు చూపించింది. ఇక కియారా కిల్లింగ్ లుక్స్ మరింత డ్యామేజ్ చేస్తున్నాయి. కుర్రాళ్ళు కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.
Kiara Advani
ఫిబ్రవరి 7న బంధుమిత్రుల నడుమ కియారా మెడలో సిద్ధార్థ్ మల్హోత్రా తాళి కట్టి ఆమెను సొంతం చేసుకున్నారు. పెళ్లి జరిగే వరకు ఎలాంటి ప్రకటనలు చేసుకోకూడదని వారి మధ్య ఒప్పందం ఉందట. ఆ కారణంగా పెళ్లికి కొన్ని రోజులు ముందు కూడా సిద్ధార్థ్ పెళ్లి వార్తలను పరోక్షంగా ఖండించారు.
Kiara Advani
కియారా-సిద్ధార్థ్ ల వివాహానికి జైసల్మేర్ లోని సూర్య ఘడ్ కోట వేదికైంది. పెళ్ళి సన్నిహితుల మధ్య ముగిసింది. పెళ్లి వేడుకల్లోని ఘట్టాన్ని కియారా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి వీడియో వైరల్ అయ్యింది.
Kiara Advani
పెళ్లి వేడుకలో వధువు కియారా-వరుడు సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య జరిగిన ఈ మనోహర క్షణాలు వీడియోలో బంధించారు. సదరు వీడియో కియారా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. వారిద్దరూ జంటగా నటించిన షేర్షా చిత్రంలోని 'రంజా' సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుండగా సిద్దార్థ్-కియారా పెళ్లి వీడియో మైమరిపించింది. ప్రత్యేకంగా కంపోజ్ చేసినట్లు సెట్ అయ్యింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లు ఉన్న జంటను చూసి మెచ్చుకోకుండా ఉండలేకున్నారు. బాలీవుడ్ ప్రముఖులు వరుసగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
Kiara Advani
కియారా అద్వానీ చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో అడుగుపెట్టారు. భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో కియారా హీరోయిన్ గా నటించారు. తాజాగా రామ్ చరణ్ కి జంటగా గేమ్ ఛేంజర్ మూవీలో కియారా నటిస్తున్నారు. రామ్ చరణ్ కి జంటగా మరోసారి కియారా నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ వచ్చే ఏడాది విడుదల కానుందని సమాచారం.