MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కియారా అద్వానీ బర్త్ డే.. క్రేజీ పిక్స్ షేర్ చేసిన రామ్ చరణ్ ఫ్యాన్స్..

కియారా అద్వానీ బర్త్ డే.. క్రేజీ పిక్స్ షేర్ చేసిన రామ్ చరణ్ ఫ్యాన్స్..

బాలీవుడ్ యాక్ట్రెస్ కియారా అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా సినీ తారలు హార్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలుగు ఆడియెన్స్ కు కూడా దగ్గరైన ఈ బ్యూటీకి రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా స్పెషల్ విషెస్ తెలిపారు. క్రేజీ పిక్స్ ను పంచుకున్నారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 31 2022, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) పుట్టిన రోజు సందర్భంగా ఆమె అభిమానులు, సినీ తారలు తమ బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. తన కేరీర్ మరింత షైన్ కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ పుట్టిన రోజుతో  కియారా అద్వానీ 30వ ఏట అడుగుపెట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కియారా తెలుగు ఆడియెన్స్ కు ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామా’తో ఎంతగానో పరిచయం కావడంతో ఇక్కడి నుంచి కూడా గ్లామర్ భామకు సోషల్ మీడియా వేదికన  శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఫ్యాన్స్ కియారా అద్వానీకి స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపారు. 
 

36

అదేవిధంగా కియారా మరియు రామ్ చరణ్ కలిసి దిగిని కొన్ని అన్ సీన్ పిక్స్ ను పంచుకుంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీకి మెమోరబుల్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

46

ఈ  పిక్స్ లో  చరణ్, కియారా చాలా క్లోజ్ గా, జాలీగా, ఫన్నీగా కనిపిస్తున్నారు. ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగా, చిలిపిగా  నడుచుకోవడం  ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. ఇద్దరూ బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్స్ లో ట్రెండీ లుక్ ను సొంతం చేసుకున్నారు. తమ అభిమాన హీరోతో కలిసి సినిమా చేస్తుండటం పట్ల చెర్రీ ఫ్యాన్స్ ఈ పిక్స్ పంచుకుంటూ విషెస్ తెలిపారు.
 

56

క్రియేటివ్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్సీ15’ చిత్రంలో రామ్ చరణ్ - కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. 

66

ఇక కియారా అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ తారలు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. తను నటిస్తున్న ఆయా చిత్రాల యూనిట్ కూడా కేక్ కట్ చేయించారు. అదేవిధంగా తన భాయ్ ఫ్రెండ్, బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) కూడా స్పెషల్ విడియోతో కియారాకు విషెస్ తెలిపారు.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana: మొదటి రోజే రూ.100 కోట్లు దాటుతుందా.. ఈ బజ్ తో రణ్‌బీర్ సినిమాకి అది సాధ్యమేనా ?
Recommended image2
Heroes Without Makeup: మేకప్‌ లేకుండా స్టార్‌ హీరోలు.. అసలు రూపాలు చూస్తే ఫ్యూజులు ఔట్‌
Recommended image3
Jana Nayagan: జన నాయకుడు సినిమా చూస్తూ త్రిష రచ్చ.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved