MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాంచరణ్ కూతురు క్లీంకార ఎవరి పోలిక, మీరే చూడండి.. తొలిసారి ముఖం చూపించిన ఉపాసన

రాంచరణ్ కూతురు క్లీంకార ఎవరి పోలిక, మీరే చూడండి.. తొలిసారి ముఖం చూపించిన ఉపాసన

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన దంపతులకు గత ఏడాది క్లీంకార అనే ముద్దుల కూతురు జన్మించింది. ఇంత వరకు స్పష్టంగా క్లీంకార ముఖాన్ని చరణ్, ఉపాసన ఇంత వరకు చూపించలేదు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 12 2024, 06:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన దంపతులకు గత ఏడాది క్లీంకార అనే ముద్దుల కూతురు జన్మించింది. ఇంత వరకు స్పష్టంగా క్లీంకార ముఖాన్ని చరణ్, ఉపాసన ఇంత వరకు చూపించలేదు. చరణ్, ఉపాసన పెళ్ళైన పదేళ్లకు జన్మించిన గారాల పట్టీ క్లీంకార. దీనితో పాపని మెగా ఫ్యామిలీ అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అయితే క్లీంకార ఎలా ఉంటుందో, ఎవరి పోలికలతో ఉంటుందో అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖాన్ని మాత్రం క్లియర్ గా చూపించకుండా టీజింగ్ చేస్తున్నారు. తాజాగా ఉపాసన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అపోలో ఆసుపత్రుల్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉపాసన తాతగారు ప్రతాప్ రెడ్డి, తల్లిదండ్రులు అనిల్, శోభన కామినేని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ఆలయంలో ప్రస్తుతం ఉత్సవాలు జరుగుతున్నాయి. 

34

వెంకటేశ్వర స్వామి ఉత్సావాల్లో పాల్గొనే అవకాశం తన కూతురికి కూడా వచ్చింది అంటూ ఉపాసన తెలిపింది. అనిల్.. క్లీంకార ని ఎత్తుకుని ఉన్నారు. దీనితో ఒక వైపు నుంచి క్లీంకార ముఖం కనిపిస్తోంది. ఫ్యాన్స్ మాత్రం.. ఉపాసన గారు ఇంకా ఎన్ని రోజులు మెగా ప్రిన్సెస్ ముఖాన్ని దాచేస్తారు.. త్వరగా చూపించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్లీంకార ఎవరి పోలిక అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. 

44

కాస్త క్లీంకార ముఖం కనిపించగానే ఫ్యాన్స్ ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. పాప పుట్టినప్పుడు చరణ్ సరదాగా మీడియాతో క్లీంకార తన పోలికే అని చెప్పారు. ఇప్పుడు ఫ్యాన్స్ కొందరు క్లీంకార చరణ్ పోలికలతోనే ఉందని అంటున్నారు. కొందరు మాత్రం తల్లిదండ్రుల ఇద్దరి పోలికలు ఉన్నాయని అంటున్నారు. ఇంకొందరు అయితే మెగాస్టార్ చిరంజీవి పోలిక అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. గత ఏడాది జూన్ 20న క్లీంకార జన్మించింది. అమ్మవారి ఆశీస్సులు ఉండేలా క్లీంకార అనే పేరు పెట్టారు. 

Also Read: ఎన్టీఆర్ పక్కన రెండు డైలాగులు చెబితే చాలు.. మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ విడిపోయాడా, హైపర్ ఆది కామెంట్స్

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌస్‌ త్రిగుణ్ పై అపూర్వ ఫైర్.. రోజు రోజుకి పెరుగుతున్న రచ్చ..
Recommended image2
Hanuman Ansh: 55 రోజుల్లో 420 కోట్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న హనుమాన్ అన్ష్
Recommended image3
అరెరె.. ఈ పవన్ కల్యాణ్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? 44 ఏళ్ల వయసులో ఏం చేస్తోందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved