MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ కి థ్యాంక్స్ చెప్పిన అత్తారింటికి దారేది హీరోయిన్.. లైవ్ లో రాంచరణ్ కి జానీ మాస్టర్ ఫోన్ 

పవన్ కళ్యాణ్ కి థ్యాంక్స్ చెప్పిన అత్తారింటికి దారేది హీరోయిన్.. లైవ్ లో రాంచరణ్ కి జానీ మాస్టర్ ఫోన్ 

బుల్లితెరపై డ్యాన్స్ షోలు రసవత్తరంగా ఉంటాయి. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 23 2024, 10:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బుల్లితెరపై డ్యాన్స్ షోలు రసవత్తరంగా ఉంటాయి. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం.  ఢీ షోలో  యాంకర్ ప్రదీప్ చేసే హంగామా కూడా నవ్వించే విధంగా ఉంటుంది. ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ స్థానంలోకి నటుడు నందు వచ్చారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఢీ సెలబ్రిటీ షో ప్రోమో తాజాగా విడుదలైంది. ఎప్పటిలాగే  హైపర్ ఆది రచ్చ రచ్చ చేశాడు. ప్రోమోలో ప్రతి ఒక్కరి డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఒకవైపు డ్యాన్స్ పెర్ఫామెన్స్ మరోవైపు హైపర్ ఆది కామెడీ రచ్చ అన్నట్లుగా సాగింది.

36

ఈ ఎపిసోడ్ లో గణేష్ మాస్టర్ కూడా పాల్గొన్నారు. మరోవైపు ప్రణీత సుభాష్ ఉంది. భీమ్లా నాయక్ సాంగ్ కి డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేశారు. ఓ వ్యక్తి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గెటప్ లో అలరించారు. ప్రణీత వేదికపైకి వెళ్లి అత్తారింటికి దారేది చిత్రంలో బాపు బొమ్మ సాంగ్ కి డ్యాన్స్ చేసింది. 

46

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి అని తెలిపింది. అత్తారింటికి దారేది చిత్రాన్ని గుర్తు చేసుకుంది. వేదికపై సరదాగా కాసేపు హైపర్ ఆది, జానీ మాస్టర్ క్రికెట్ ఆడారు. క్రికెట్ ఆడుతూ అమ్మాయిలపై హైపర్ ఆది తనదైన శైలిలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రెచ్చిపోయాడు. 

56

ఇక చివర్లో ఢీ షో టీం మొత్తం రాంచరణ్ బర్త్ డేని అడ్వాన్స్ గా సెలెబ్రేట్ చేశారు. మార్చి 27న రాంచరణ్ తన జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. ఢీ షో కూడా అదే రోజు ప్రసారం కానుంది. దీనితో జానీ మాస్టర్, హైపర్ ఆది, గణేష్ మాస్టర్ వీళ్లంతా రాంచరణ్ బర్త్ డే సెలెబ్రేట్ చేస్తూ కేక్ కట్ చేశారు. 

66

లైవ్ లో జాతిని మాస్టర్.. రాంచరణ్ కి ఫోన్ చేయడం విశేషం. రాంచరణ్ నమస్తే అండి అంటూ పలకరించారు.జానీ మాస్టర్ తన ఫోన్ లో మై హీరో రాంచరణ్ అన్న అని సేవ్ చేసుకుని ఉన్నాడు.  ఫోన్ లో రాంచరణ్ ఎలాంటి విషయాలు మాట్లాడారో తెలుసుకోవాలంటే ఈ షో పూర్తిగా చూడాల్సిందే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
పవన్ కళ్యాణ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Naveen Polishetty: వందల ఆడిషన్స్ రిజెక్ట్ అయిన నవీన్‌ పొలిశెట్టి.. డబ్బుల కోసం సూపర్‌ ఐడియా
Recommended image2
Ntr Injury: అభిమానులకు షాక్‌, ఎన్టీఆర్‌ కి గాయాలు.. 8 వారాలు బెడ్‌ రెస్ట్.. ఏం జరిగిందంటే?
Recommended image3
Ram Charan Health Update: ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్స్ తో‌ రామ్‌ చరణ్‌కి ఆపరేషన్, హెల్త్ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved