MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • RRR: గట్టిగా గిల్లిన ఎన్టీఆర్..పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇంకా మారలేదు.. చరణ్, తారక్ గొడవతో రాజమౌళికి తలనొప్పి

RRR: గట్టిగా గిల్లిన ఎన్టీఆర్..పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇంకా మారలేదు.. చరణ్, తారక్ గొడవతో రాజమౌళికి తలనొప్పి

యంగ్ టైగర్ NTR , మెగా పవర్ స్టార్ Ram Charan నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రస్తుతం దేశం మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ట్రైలర్ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు మరోస్థాయికి చేరాయి. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, గుండెల్లి పిండేసే ఎమోషనల్ సన్నివేశాలతో ఈ చిత్రం ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 11 2021, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ టైగర్ NTR , మెగా పవర్ స్టార్ Ram Charan నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రస్తుతం దేశం మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ట్రైలర్ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు మరోస్థాయికి చేరాయి. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, గుండెల్లి పిండేసే ఎమోషనల్ సన్నివేశాలతో ఈ చిత్రం ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు ట్రైలర్ తో అర్థం అవుతోంది.ట్రైలర్ లో ప్రతి అంశం రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. 

 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నేడు ఆర్ఆర్ఆర్ టీం హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్, అలియా భట్, నిర్మాత డివివి దానయ్య పాల్గొన్నారు. సెట్స్ లో రాంచరణ్, ఎన్టీఆర్ చేసే అల్లరి చేష్టలు.. వీరిద్దరితో అలియా భట్ ఎలా గడిపింది అనే సరదా ముచ్చట్లని మీడియాతో పంచుకున్నారు. సినిమా విశేషాలు తెలియజేస్తూనే ఈ చిత్ర షూటింగ్ ఎంత సరదాగా సాగిందో తెలిపారు. 

36
RRR Movie

RRR Movie

ఇక మీడియా సమావేశంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్ చేసిన ఆ పనికి అక్కడున్న మీడియా ప్రతినిధులంతా నవ్వేశారు. దీనితో రాజమౌళి వీరిద్దరిపై కంప్లైట్స్ వర్షం కురిపించారు. 

46

ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. దానివల్ల సినిమాకు బాగా కలసి వచ్చింది. అలాగే ఇబ్బందులు కూడా ఉన్నాయి అని రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీళ్లిద్దరి వాళ్ళ కనీసం 25 రోజుల షూటింగ్ వేస్ట్ అయింది అని రాజమౌళి కంప్లైంట్ చేశాడు. రాజమౌళి ఈ మాటలు అంటుండగానే పక్కనే ఉన్న ఎన్టీఆర్.. జక్కన్న నడుముపై గట్టిగా గిల్లాడు. దీనితో రాజమౌళి ఉన్నపళంగా సీట్ లోని పైకి లేచి నిలబడడంతో అక్కడున్నవారంతా నవ్వేశారు. 

56
RRR Trailer

RRR Trailer

ఇలాంటి చేష్టలవల్లే నేను ఇబ్బంది పడ్డాను అంటూ రాజమౌళి సరదాగా వ్యాఖ్యానించారు. ఇద్దరికీ 30 ఏళ్ళు పైన వయసు ఉంది. పెళ్లిళ్లు అయ్యాయి. కానీ ఏమీమారలేదు. సెట్స్ లో జక్కన్న నన్ను చరణ్ గిల్లుతున్నాడు అంటూ ఎన్టీఆర్ కంప్లైంట్ చేస్తాడు. చరణ్ మాత్రం నేను గిచ్చలేదే అంటూ అమాయక చక్రవర్తిలాగా ఫోజులు కొడతాడు అని రాజమౌళి సెట్స్ లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ పేర్కొన్నారు. 

66

రాజమౌళి కంప్లైంట్ పై ఎన్టీఆర్ కూడా సరదాగా స్పందించారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత టాలీవుడ్ లో మరిన్ని మల్టీస్టారర్ చిత్రాలు వస్తాయని ఆశిస్తున్నట్లు రాజమౌళి పేర్కొన్నారు. Also Read: Katrina Kaif: కత్రినా, విక్కీ కౌశల్ హల్దీ వేడుక.. నవదంపతుల కెమిస్ట్రీ అదుర్స్, అమేజింగ్ ఫోటోస్ వైరల్

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image2
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image3
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved