స్వీటీ, హాటీ ఒకే ఫ్రేమ్ లో... లక్ష్మీ ప్రేమలో పడ్డ రకుల్!
మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ కలిసి హాట్ ఫోటో షూట్ చేశారు. ఇద్దరూ కలిసి నాటీ ఫోజులిచ్చారు. రకుల్ స్లీవ్ లెస్ టాప్ ధరించి సెగలు రేపగా, లక్ష్మీ ట్రెండీ డ్రెస్ లో టాప్ లేపింది. రకుల్, లక్ష్మీల ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
110

పరిశ్రమలో రకుల్, మంచు లక్ష్మీ మంచి స్నేహితులు. వీరి బంధం చూస్తే ఎవరికైనా అంతకు మించి అనిపిస్తుంది. ఎక్కడకు వెళ్లాలన్నా ఇద్దరూ కలిసి వెళతారు. అది డివోషనల్ టూర్ అయినా, ట్రెక్కింగ్ అయినా లేక విహార యాత్ర అయినప్పటికి.

210
రకుల్, మంచు లక్ష్మీ తమ గ్యాంగ్స్ తో వేసిన టూర్స్ కి సంబంధించిన ఫోటోలు తరచూ పంచుకుంటూ ఉంటారు. మార్చి నెలలో శివరాత్ర్రి జాగారం సైతం కలిసి చేశారు. వీరితో పాటు స్టార్ హీరోయిన్ సమంత కూడా జాయిన్ అయ్యారు.

310
రకుల్, లక్ష్మీ, సమంతలు కలిసి ఉన్న ఫోటోలు అప్పట్లో వైరల్ కావడం జరిగింది. బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న రకుల్ ఎక్కువగా అక్కడే ఉంటున్నారు.

410
హైదరాబాద్ వస్తే మాత్రం లక్ష్మీని ఆమె ఖచ్చితంగా మీట్ అవుతారు. నటులుగా బిజీగా ఉన్నప్పటికీ... బంధం ఫెవికాల్ అతుకులా గట్టిగా ఉండడం కోసం, అలా టచ్ లో ఉంటారన్న మాట.

510
మరి ఈ నార్త్ ఇండియా అమ్మాయి రకుల్ కి మంచు లక్ష్మీతో స్నేహ బంధం ఎలా కుదిరిందో తెలియదు కానీ, మిగతా వాళ్ళు ముక్కున వేలు వేసుకునేలా వీరు రిలేషన్ కొనసాగుతుంది.

610
ఆ మధ్య రకుల్ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎన్సీబి అధికారులు దీపికా పదుకొనె, సారా అలీ ఖాన్, శ్రద్దా కపూర్ లతో పాటు రకుల్ ని విచారించడం జరిగింది.

710
ఆ సమయంలో రకుల్ పై సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తున్నవారిని గట్టిగా విమర్శించారు మంచు లక్ష్మీ. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒకరిని అలా ద్వేషించడం సరైన పద్ధతి కాదని, సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు.

810
ఇక తెలుగులో రకుల్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ కి జంటగా నటించిన చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు.

910
ఇక హిందీలో జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న అటాక్ మూవీలో రకుల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

1010
వాటితో పాటు అజయ్ దేవ్ గణ్ చిత్రం, మరొక హిందీ చిత్రం రకుల్ ఖాతాలో ఉన్నాయి.

Latest Videos