సముద్రంలో బికినీ పోజ్‌ ఇస్తూ లాఫింగ్‌ థెరపి అంటోన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

First Published Feb 19, 2021, 2:55 PM IST

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌. బాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్న అమ్మడు. ఉన్నట్టుండి సోషల్‌ మీడియాలో ఫైర్‌ అంటించింది. సముద్రంలో బికినీ ఫోటో పంచుకుంటూ వాహ్‌ అనిపిస్తుంది. అంతేకాదు లాఫింగ్‌ థెరపి గురించి మంచి సందేశాన్ని అందించిందీ `చెక్‌` బ్యూటీ. ప్రస్తుతం అది వైరల్‌ అవుతుంది.