MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జీరో సైజ్ బాడీలో సూపర్ హాట్ గా రకుల్... అందాలతో కూడా దాడి చేయవచ్చని నిరూపిస్తుందిగా!

జీరో సైజ్ బాడీలో సూపర్ హాట్ గా రకుల్... అందాలతో కూడా దాడి చేయవచ్చని నిరూపిస్తుందిగా!

టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి అడ్రెస్ మార్చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఇక్కడ స్టార్ హీరోలను అందరినీ కవర్ చేసిన రకుల్, ఫేడ్ అవుట్ అవుతున్న దశలోనే బాలీవుడ్ లో ప్లాట్ ఫార్మ్ వేసుకుంది. 
 
Sreeharsha Gopagani | Published : Jun 27 2021, 03:19 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
విశాఖ ఎక్స్ ప్రెస్ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన రకుల్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగారు. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన రకుల్, స్పైడర్ మూవీలో మహేష్ కి జంటగా నటించారు.

27
ఇక చరణ్ ధ్రువ, అల్లు అర్జున్ సరైనోడు చిత్రాలలో నటించారు. రకుల్ ఫార్మ్ లో ఉన్న సమయంలో ప్రభాస్ బాహుబలి, సాహో చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలాగే పవన్ పాలిటిక్స్ కారణంగా బ్రేక్ తీసుకున్నారు. దీని వలన ఈ ఇద్దరు టాప్ స్టార్స్ పక్కన నటించే ఛాన్స్ కోల్పోయారు.

37
ప్రస్తుతం బాలీవుడ్ మూడు చిత్రాల వరకు రకుల్ నటిస్తున్నారు. మే డే, థాంక్ గాడ్ చిత్రాలలో అజయ్ దేవ్ గణ్ హీరోగా నటిస్తున్నారు. ఇక జాన్ అబ్రహం నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ అటాక్ మూవీ కూడా రకుల్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నారు.

47
వీటితో పాటు రెండు తమిళ్, ఓ తెలుగు చిత్రం రకుల్ చేతిలో ఉన్నాయి. పరిశ్రమకు వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్న రకుల్ ఇంకా క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతుంది.

57
మరోవైపు జీరో సైజు బాడీలో క్రేజీ ఫోటో షూట్స్ చేస్తూ కాక రేపుతోంది. పర్ఫెక్ట్ ఫిగర్ లో పొట్టి దుస్తులు ధరించి రకుల్ ఫోటో షూట్స్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.

67
ఫిట్నెస్ ఫ్రీక్ గా పేరున్న రకుల్ జీరో సైజు బాడీ కోసం కఠిన కసరత్తులు చేస్తారు. ఆరోగ్యకరమైన డైట్ నియమాలు పాటిస్తూ చక్కని ఫిగర్ మైంటైన్ చేస్తున్నారు.

77
మరి ఇంతటి ఫిట్నెస్ సాధించిన రకుల్ పై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఆలోచించాల్సిన విషయమే. గత ఏడాది రకుల్ డ్రగ్స్ ఆరోపణలపై విచారణ ఎదుర్కొన్నారు.

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories