MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
• Home
• Entertainment
• గ్లామర్‌ బొమ్మ.. డీ గ్లామర్‌ లుక్‌.. ఆడియెన్స్ చూస్తారా?

గ్లామర్‌ బొమ్మ.. డీ గ్లామర్‌ లుక్‌.. ఆడియెన్స్ చూస్తారా?

గ్లామర్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ఇప్పుడు ఉన్నట్టుండి డీ గ్లామర్‌లోకి మారబోతుంది. తెరపై మేకప్‌ లేకుండానే కనిపించనుందట. మరి గ్లామర్‌ బొమ్మ చేసే సాహసానికి ఆమె అభిమానులు, ఆడియెన్స్ చూస్తారా? అన్నది ఇప్పుడు  సస్పెన్స్ గా మారింది.

1 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 21 2020, 09:25 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

ఇటీవల ఈ అందాల భామ యంగ్‌ హీరో వైష్ణవ్‌ తేజ్‌ సరసన నటించేందుకు గ్నీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. క్రిష్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో రకుల్‌ డీ గ్లామర్‌ లుక్‌లో కనిపించనుందట. పూర్తిగా మేకప్‌ లేకుండా తెరపై వయ్యారాలు పోయేందుకు రెడీ అవుతుందట.

37

సినిమా బ్యాక్‌ డ్రాప్‌ ప్రకారం రకుల్‌ ఓ మహిళా రైతు కూలీగా మెరవబోతున్నట్టు సమాచారం. పల్లెటూరి అమ్మాయిగా, మోటుగా కనిపిస్తుందని టాక్‌‌. ఆమె పాత్ర పూర్తిగా మాస్‌గా ఉంటుందని తెలుస్తుంది. గతంలో `సరైనోడు`లో కాసేపు డీ గ్లామర్‌ లుక్‌లో రకుల్‌ మెరిసిన విషయం తెలిసిందే.

47

సినిమా ఫారెస్ట్ లో సాగుతుండటంతో ఇందులో యానిమల్స్ కి కూడా ప్రయారిటీ ఉంటుందని, ప్రస్తుతం వికారాబాద్‌ ఫారెస్ట్ షూటింగ్‌ జరుగుతుందని సమాచారం.

57

మరోవైపు బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతుంది రకుల్‌. బాలీవుడ్‌లో  అర్జున్‌ కపూర్‌తో ఓ సినిమా చేస్తుంది.

67

ఈ సినిమా  షూటింగ్‌ ఈ నెల 25 నుంచి తిరిగి పున ప్రారంభం కాబోతుంది. ఈ విషయాన్ని బాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. లవ్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది.

77

వీటితోపాటు ప్రస్తుతం రకుల్‌ తెలుగులో నితిన్‌, చంద్రశేఖర్‌ ఏలేటి కాంబినేషన్‌లో రూపొందే చిత్రంలో, అలాగే తమిళంలో `భారతీయుడు 2`, `అయలాన్‌`, హిందీలో `ఎటాక్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: థియేటర్స్ లో యావరేజ్, ఓటీటీలో మాత్రం దున్నేస్తున్న పృథ్వీరాజ్ సినిమా.. వారణాసి విలన్ అదరగొట్టడయ్యా
Recommended image2
Toxic 8 Days Collections: నెగటివ్‌ టాక్ తోనూ యష్‌ మూవీకి ఊహించని కలెక్షన్లు.. టాక్సిక్‌ కి ఇంకా ఎంత రావాలంటే?
Recommended image3
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved