MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెడ్ డ్రెస్ లో రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ మెరుపులు.. స్టార్ బ్యూటీ మత్తు చూపులకు కుర్రగుండెలు గల్లంతే!

రెడ్ డ్రెస్ లో రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ మెరుపులు.. స్టార్ బ్యూటీ మత్తు చూపులకు కుర్రగుండెలు గల్లంతే!

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) రెడ్ డ్రెస్ లో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. గ్లామర్ మెరుపులతో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. స్టార్ బ్యూటీ లేటెస్ట్ స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 21 2022, 02:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ మెరుపులతో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. సినిమాల పరంగా ఎంత జోష్ చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే తరహాలో సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తూ ఆకట్టుకుంటోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తన అభిమానులకు నెట్టింట ఎప్పుడూ టచ్ లోనే ఉండే ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలతోనూ అలరిస్తోంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్స్ లలో ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లనూ మంత్రముగ్దులను చేస్తోంది.
 

36

సినిమాల బిజీ నుంచి రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం రిలాక్స్ పొందుతోంది. దీంతో పలు ఈవెంట్లు, పెళ్లి వేడుకలకు హాజరవుతూ సందడి చేస్తోంది. తాజాగా తన స్నేహితురాలి సంగీత్  పార్టీలో మెరిసింది. ఈ సందర్బంగా రెడ్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది.
 

46

వేడుకలోని అందరి చూపు తనపైనే పడేలా చేసింది. రెడ్ డ్రెస్ లో గ్లామర్ మెరుపులతో ఆకట్టుకుంది. ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. మత్తు చూపులు, మతిపోయే పోజులతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. ట్రెడిషనల్ లుక్ లో మంత్రముగ్ధులను చేసింది.
 

56

ఇలా బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను షేర్ చేసుకుంటూ తన అభిమానులు ఫుల్ ఖుషీ చేస్తోంది.  మరోవైపు నెటిజన్లు కూడా ఈ స్టార్ బ్యూటీ అందానికి ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లు పెడుతూ ఫొటోలను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. 
 

66

రకుల్ కేరీర్ విషయానికొస్తే.. బాలీవుడ్ లో వరుస చిత్రాలతో ఈ ఏడాది సందడి చేసింది. కానీ వాటి ఫలితాలు బెడిసికొట్టడంతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో జాగ్రత్తపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సౌత్ ఆడియెన్స్ నూ అలరించేందుకు ‘ఇండియన్ 2’ (Indian 2) లో నటిస్తోంది.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved