- Home
- Entertainment
- స్కిన్ షోతో రచ్చ చేస్తున్న రకుల్ ప్రీత్.. బ్యూటిఫుల్ పింక్ అవుట్ ఫిట్ లో గ్లామర్ బ్యూటీ సన్నింగ్ స్టిల్స్..
స్కిన్ షోతో రచ్చ చేస్తున్న రకుల్ ప్రీత్.. బ్యూటిఫుల్ పింక్ అవుట్ ఫిట్ లో గ్లామర్ బ్యూటీ సన్నింగ్ స్టిల్స్..
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) వరుస చిత్రాలతో తన అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో పాతుకుపోయిన ఈ బ్యూటీ తన సినిమాలను ప్రమోషన్స్ లో భాగంగా క్రేజీ ఫొటోషూట్లు చేస్తోంది.

వరుస చిత్రాల్లో తన ఆడియెన్స్ ను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లొ పాతుకుపోయింది. ప్రస్తుతం ముంబైలో సెటిల్ అయిన ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ హిందీ చిత్రాల్లోనే నటిస్తోంది. క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలను దక్కించుకుంటూ నార్త్ లో తన పాపులారిటీని పెంచుకుంటోంది.
బడా హీరోల సరసన నటిస్తున్న రకుల్ ప్రీత్ ఇప్పటికే ‘ఎటాక్’,‘రన్ వే 34’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం తను నటించిన చిత్రం ‘కట్ పుట్లి’ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సందర్భంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈవెంట్ కు రకుల్ పింక్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకుంది.
Cuttputlli మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) సరసన రకుల్ ఆడిపాడింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ మెరకు రకుల్, అక్షయ్ కుమార్ అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో కనువిందు చేశారు..
ఇందుకు సంబంధించిన ఫొటోలను తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంది రకుల్. ఈ పిక్స్ లో రకుల్ గ్లామర్ షో నెక్ట్స్ లెవల్ లో ఉంది. బ్యూటీఫుల్ పింక్ డ్రెస్ లో అందాలను విందు చేసింది. స్కిన్ షోతో కుర్రకారును ఉర్రూతలూగించింది. మినీ డ్రెస్ లో రకుల్ స్టన్నింగ్ స్టిల్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
గ్లామర్ షోలో రకుల్ ప్రీత్ నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. చేతినిండా సినిమాలు ఉండటంతో ఈ బ్యూటీ కాస్తా బిజీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. అయినా సమయం ఉన్నప్పుడల్లా రకుల్ క్రేజీ అవుట్ ఫిట్స్ లో ఫొటోషూట్లు చేస్తూ వచ్చింది. ఇటు ఇంటర్నెట్ ఫ్యాన్స్ కూడా రకుల్ ఫొటోలను లైక్, కామెంట్లతో వైరల్ చేస్తూనే ఉన్నారు.
ఇక కేరీర్ విషయానికొస్తు రకుల్ ప్రస్తుుతం హిందీ, తమిళ చిత్రాల్లోనే నటిస్తూ వస్తోంది. దీంతో తెలుగు ఆడియెన్స్ కు కాస్తా దూరమైంది. ప్రస్తుతం రకుల్ ఐదారు చిత్రాల్లో నటిస్తోంది. ‘కట్ పుట్లి’, ‘డాక్టర్ జీ’, ‘థ్యాంక్ గాడ్’, ‘అయాలాన్’, ‘ఛత్రివాలి’,‘ఇండియన్ 2’, ‘31 అక్టోబర్ లేడీస్ నైట్’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించనుంది.