MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కళ్ళు చెదిరే లెహంగాలో మెరుపులు మెరిపిస్తున్న రకుల్..పెదవుల్లో మత్తుమందు దాచినట్లు ఫోజులు 

కళ్ళు చెదిరే లెహంగాలో మెరుపులు మెరిపిస్తున్న రకుల్..పెదవుల్లో మత్తుమందు దాచినట్లు ఫోజులు 

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి తిరుగులేదు అన్నట్లుగా ఒకప్పుడు ఆమె హవా సాగింది. కానీ ఇప్పుడు రకుల్ కి అవకాశాలు తగ్గాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది.

Sreeharsha Gopagani | Published : Oct 15 2023, 06:33 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Asianet Image

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి తిరుగులేదు అన్నట్లుగా ఒకప్పుడు ఆమె హవా సాగింది. కానీ ఇప్పుడు రకుల్ కి అవకాశాలు తగ్గాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

29
Asianet Image

సోషల్ మీడియాలో రకుల్ ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్ తో సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. 

 

39
Asianet Image

తాజాగా రకుల్ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తూ మెరుపులు మెరిపించింది. అద్భుతమైన లెహంగాలో చెక్కిన శిల్పంలా అదిరిపోయే షేపులతో ఫోజులు ఇచ్చింది. 

49
Asianet Image

నిలువెత్తు సొగసుతో రకుల్ ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. అదిరిపోయే లెహంగాలో లో రకుల్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా సోకులు ఒలకబోసింది. రకుల్ ప్రీత్ సింగ్ యమా స్టైలిష్ గా ర్యాంప్ పై వాక్ చేస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

59
Asianet Image

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ, మహేష్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో లాంటి హిట్స్ ని ఖాతాలో వేసుకుంది. 

69
Asianet Image

రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ తో, నటనతో సౌత్ లో స్టార్ గా ఎదిగింది. ఆ మధ్యన డ్రగ్స్ కేసు వివాదం కూడా రకుల్ ని ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం రకుల్ తన సినిమాలపై ఫోకస్ పెడుతూ బాలీవుడ్ లో రాణించే ప్రయత్నం చేస్తోంది. 

79
Asianet Image

ఇదిలా ఉండగా బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు గత ఏడాది రకుల్ ప్రకటించింది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు. 

89
Asianet Image

జాకీ భగ్నానీ బాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్నారు. జాకీ వ్యాపార వేత్త కూడా. పూజా ఎంటర్టైన్మెంట్స్ అధినేత వశు భగ్నానీ తనయుడే ఈ జాకీ భగ్నానీ. 

99
Asianet Image

ప్రస్తుతం రకుల్ హిందీలో పలు చిత్రాల్లో నటిస్తోంది. రకుల్ తెలుగులో చివరగా నితిన్ చెక్ , వైష్ణవ్ తేజ్ కొండపొలం చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం రకుల్ ఎలాంటి తెలుగు చిత్రం చేయడం లేదు. 

 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories