Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • ఈసారి రెడ్ బికినీ.. ఇంతకన్నా ఘాటైన చిల్లీ ఉంటుందా, తడి పరువాలతో రకుల్ విజువల్ ఫీస్ట్

ఈసారి రెడ్ బికినీ.. ఇంతకన్నా ఘాటైన చిల్లీ ఉంటుందా, తడి పరువాలతో రకుల్ విజువల్ ఫీస్ట్

రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ టూ పీస్ బికినీలో ఫ్యాన్స్ కి పరువాల విందు వడ్డిస్తోంది. మాల్దీవుల్లో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఈ బోల్డ్ బ్యూటీ రోజుల వ్యవధిలో మరోసారి బికినీ అందాలతో అలరించింది.

Asianet News | Published : Jun 04 2023, 08:18 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి తిరుగులేదు అన్నట్లుగా ఒకప్పుడు ఆమె హవా సాగింది. కానీ ఇప్పుడు రకుల్ కి అవకాశాలు తగ్గాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

28
Asianet Image

సోషల్ మీడియాలో రకుల్ ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్ తో సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ టూ పీస్ బికినీలో ఫ్యాన్స్ కి పరువాల విందు వడ్డిస్తోంది. 

 

38
Asianet Image

మాల్దీవుల్లో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఈ బోల్డ్ బ్యూటీ రోజుల వ్యవధిలో మరోసారి బికినీ అందాలతో అలరించింది. తాజాగా ఆమె ఘాటైన మిరపకాయ్ లాగా రెడ్ బికినీ ధరించి నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 

48
Asianet Image

టాప్ టూ బాటమ్ అందాలు వడ్డిస్తూ రెడ్ బికినీలో బీచ్ లో రకుల్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ఫొటోస్ కి యువత మాయలో పడిపోతున్నారు. రకుల్ బికినీ అందాల మైకం నుంచి ఇప్పుడే బయటపడేలా లేరు. ఇంతకన్నా ఘాటైన చిల్లీ ఉండదంటూ కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు. 

58
Asianet Image

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ, మహేష్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో లాంటి హిట్స్ ని ఖాతాలో వేసుకుంది. 

 

68
Rakul Preeth Singh

Rakul Preeth Singh

రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ తో, నటనతో సౌత్ లో స్టార్ గా ఎదిగింది. ఆ మధ్యన డ్రగ్స్ కేసు వివాదం కూడా రకుల్ ని ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం రకుల్ తన సినిమాలపై ఫోకస్ పెడుతూ బాలీవుడ్ లో రాణించే ప్రయత్నం చేస్తోంది. 

78
Asianet Image

ఇదిలా ఉండగా బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు గత ఏడాది రకుల్ ప్రకటించింది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు. 

88
Asianet Image

జాకీ భగ్నానీ బాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్నారు. జాకీ వ్యాపార వేత్త కూడా. పూజా ఎంటర్టైన్మెంట్స్ అధినేత వశు భగ్నానీ తనయుడే ఈ జాకీ భగ్నానీ. ప్రస్తుతం రకుల్ హిందీలో పలు చిత్రాల్లో నటిస్తోంది. రకుల్ తెలుగులో చివరగా నితిన్ చెక్ , వైష్ణవ్ తేజ్ కొండపొలం చిత్రాల్లో మెరిసింది. 

 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories