MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఓపెన్ షోల్డర్ టాప్ లో బెడ్ పై రకుల్ రచ్చ చూశారా.. చిన్న హుక్ తో ఆ అందాలు కాపాడుకుంటూ..

ఓపెన్ షోల్డర్ టాప్ లో బెడ్ పై రకుల్ రచ్చ చూశారా.. చిన్న హుక్ తో ఆ అందాలు కాపాడుకుంటూ..

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి తిరుగులేదు అన్నట్లుగా ఒకప్పుడు ఆమె హవా సాగింది. కానీ ఇప్పుడు రకుల్ కి అవకాశాలు తగ్గాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 30 2023, 08:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి తిరుగులేదు అన్నట్లుగా ఒకప్పుడు ఆమె హవా సాగింది. కానీ ఇప్పుడు రకుల్ కి అవకాశాలు తగ్గాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

28

సోషల్ మీడియాలో రకుల్ ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్ తో సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. తాజాగా రకుల్ మరోసారి ట్రెండీ అవుట్ ఫిట్ లో గోల చేస్తూ పరువాల విందు వడ్డిస్తోంది. 

 

38

మినీ స్కర్ట్, ఓపెన్ షోల్డర్ బ్లాక్ టాప్ లో రకుల్ ఏకంగా బెడ్ రూమ్ లో రచ్చ మొదలు పెట్టింది. కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యే విధంగా మెస్మరైజ్ చేస్తూ క్లీవేజ్, థైస్ తో రచ్చ లేపుతోంది. 

48

ఎద పరువాలని ప్రదర్శిస్తూనే.. కొంప మునగకుండా చిన్న హుక్ తో కాపాడుకుంటోంది. అల్లరిగా గోలచేస్తూ రకుల్ ఇచ్చిన ఫోజులు కుర్రాళ్ళ మదిలో అలజడి సృష్టిస్తున్నాయి. 

58

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ, మహేష్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో లాంటి హిట్స్ ని ఖాతాలో వేసుకుంది. 

68

రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ తో, నటనతో సౌత్ లో స్టార్ గా ఎదిగింది. ఆ మధ్యన డ్రగ్స్ కేసు వివాదం కూడా రకుల్ ని ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం రకుల్ తన సినిమాలపై ఫోకస్ పెడుతూ బాలీవుడ్ లో రాణించే ప్రయత్నం చేస్తోంది. 

78

ఇదిలా ఉండగా బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు గత ఏడాది రకుల్ ప్రకటించింది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు. 

88

జాకీ భగ్నానీ బాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్నారు. జాకీ వ్యాపార వేత్త కూడా. పూజా ఎంటర్టైన్మెంట్స్ అధినేత వశు భగ్నానీ తనయుడే ఈ జాకీ భగ్నానీ. ప్రస్తుతం రకుల్ హిందీలో పలు చిత్రాల్లో నటిస్తోంది. రకుల్ తెలుగులో చివరగా నితిన్ చెక్ , వైష్ణవ్ తేజ్ కొండపొలం చిత్రాల్లో మెరిసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Nayanthara: ధనుష్ కి దిమ్మతిరిగే ఝలక్‌ ఇచ్చిన నయనతార.. పేట్రియాట్ ముందు తేలిపోతున్న కర
Recommended image2
Rashmi Gautam పై దారుణంగా ట్రోల్స్.. వైసీపీ నాయకులకు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన జబర్దస్త్ యాంకర్‌
Recommended image3
Ram Charan Peddi: పెద్దిలో రాంచరణ్ కి ఆ అవయవం ఉండదా.. అభిమానులు ఊరుకుంటారా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved