MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జిమ్ లో చెమటలు కక్కిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. హెవీ వెయిట్ లిఫ్టింగ్ తో మతిపోగొడుతున్న ఫిట్ నెస్ గర్ల్!

జిమ్ లో చెమటలు కక్కిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. హెవీ వెయిట్ లిఫ్టింగ్ తో మతిపోగొడుతున్న ఫిట్ నెస్ గర్ల్!

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సండే కూడా హెవీ వర్కౌట్స్ చేస్తూ జిమ్ లో చెమటలు కక్కిస్తోంది. మరింత హెల్దీగా, ఫిట్ నెస్ గా ఉండేందుకు తపించి పోతోంది. మరోవైపు జిమ్ లో హాట్ నెస్ తోనూ అదరగొట్టిందీ స్టార్ హీరోయిన్.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 13 2022, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ తరం హీరోయిన్లకు అందంతో పాటు స్లిమ్ ఫిట్ బాడీని కూడా కాపాడుకోవడం కష్టతరం అయ్యింది. అందుకోసమే జిమ్ లో గంటల తరబడి వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తుంటారు. అందులో మరీ ముఖ్యంగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముందు వరుసలో ఉంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). సౌత్ లో కొన్నాళ్ల పాటు బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలతో రాకెట్ వేగంతో దూసుకపోతోంది. బడా హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది.
 

36

నార్త్ బ్యూటీ రకుల్ పేరు చెప్పగానే అభిమానులకైనా.. ఆడియెన్స్ కైనా ముందుగా గుర్తు కు వచ్చేది ఫిట్ నెస్. బాడీని సరైనా షేప్ కు తేచ్చుకోవడంలో, జీరో ఫ్యాట్ బాడీని మెయింటెయిన్ చేయడంలో రకుల్ తర్వాతే ఇతర హీరోయిన్లను అని చెప్పాలి. ఖాళీ దొరికితే చాలు జిమ్ లో చేరిపోయి వర్కౌట్స్ చేస్తుంటుంది.
 

46

ఇప్పటికే  చాలా సందర్భాల్లో తన వర్కౌట్స్ వీడియోలను అభిమానులతో పంచుకుంటూ జిమ్ లవర్స్ ను మరింతగా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంల తాజాగా మరోసారి హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తూ జిమ్ లో దర్శనమిచ్చింది. తన శక్తికి మించిన బరువులు మోస్తూ చెమటలు కక్కిస్తోంది. 
 

56

టైట్ జిమ్ వేర్ లో రకుల్ స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించింది. మరింత నాజూకుగా తయారయ్యేందుకు సండే మొత్తం ఫ్యాట్ బర్నింగ్ కోసమే కేటాయించినట్టు తెలుస్తోంది. తన జిమ్ వర్కౌట్ కు సంబంధించిన వీడియోను పంచుకుంటూ ఈ విషయాన్ని చెప్పింది.  రకుల్ వర్కౌట్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్రేజీగా కామెంట్లు పెడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. 
 

66

ఇక బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయ్యింది. టాలీవుడ్ కు దూరమైనా.. ఈ బ్యూటీ హిందీలో మాత్రం వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది రకుల్ నటించిన నాలుగు హిందీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. రీసెంట్ గా ‘థ్యాంక్ గాడ్’ (Thank God)తో అలరించింది. ప్రస్తుతం ‘ఇండియన్ 2’ (Indian 2)లో నటిస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: నాన్నని హాలీవుడ్ కి తీసుకెళతా, సీఎం కొడుకులా భావించకండి.. దళపతి విజయ్ కొడుకు జేసన్ కామెంట్స్
Recommended image2
August Movies: ఆగష్టు రిలీజ్‌లు, డేంజర్ జోన్ లో ఉన్న హీరోలు ఇద్దరే.. దారుణమైన ఫ్లాపులకు బ్రేకులు పడతాయా ?
Recommended image3
Chennai Love Story 8 Days Collections: బాక్సాఫీసు వద్ద చెన్నై లవ్‌ స్టోరీ డ్రాప్‌.. కిరణ్‌ సినిమా ఎంత రాబట్టిందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved