MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సౌత్ ఆడియెన్స్ కు మళ్లీ దగ్గరవుతూ.. ‘ఇండియన్ 2’ షూట్ లో జాయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్..

సౌత్ ఆడియెన్స్ కు మళ్లీ దగ్గరవుతూ.. ‘ఇండియన్ 2’ షూట్ లో జాయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్..

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) మళ్లీ దక్షిణాది ప్రేక్షకులను అలరించబోతోంది. కమల్ హాసన్ - శంకర్ కాంబినేషనలో వస్తున్న ‘ఇండియన్ 2’ చిత్ర షూటింగ్ లో రకుల్ తాజాగా జాయిన్ అయ్యింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 04 2022, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఊపూపిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లోనే పాతుకుపోయింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తన నార్త్ ఆడియెన్స్ కు చాలా దగ్గరవుతోంది. బడా స్టార్స్ నరసన నటిస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది. ఇప్పటికే ‘ఎటాక్’, ‘రన్ వే 34’ అలరించిన విషయం తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ క్రమంలో కొన్నాళ్లుగా తెలుగు చిత్రాలకు దూరంగా ఉంది. దీంతో రకుల్ ఫ్యాన్స్ కాస్తా అప్సెట్ అయ్యారు. కానీ తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే న్యూస్ చెప్పింది. ‘ఇండియన్ 2’ చిత్ర షూటింగ్ కు హాజరైనట్టు తన ఇన్ స్టా  స్టోరీలో పేర్కొంది. ఇక మళ్లీ సౌత్ ఆడియెన్స్ కు దగ్గరవుతున్నట్టు చెప్పకనే చెప్పింది. 
 

36

Indian 2 చిత్ర షూటింగ్ ఏండ్లుగా వాయిదా పడుతూ.. పునఃప్రారంభం అవుతూ వస్తోంది. అయితే ఈసారి మాత్రం దర్శకుడు ఎస్ శంకర్ చిత్రాన్ని పూర్తి చేసే వరకు వదిలేదే లేదంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ తాజాగా సెట్స్ లో అడుగుపెట్టడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. 
 

46

ఇప్పటికే కాజల్ అగర్వాల్  షూట్ ప్రారంభం అంటూ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రకుల్ కూడా షూట్ కు హాజరైనట్టుగా  ఫొటోలు షేర్ చేయడం పట్ల ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. దీంతో ‘ఇండియన్ 2’ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోందని తెలుస్తోంది. సౌత్ ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను అలరించేందుకు అటు కాజల్ కు, ఇటు రకుల్ కు ఈ చిత్రం ప్లస్ అని చెప్పాలి. 
 

56

చివరిగా ‘కొండపొలం’తో తెలుగు ప్రేక్షకులను అలరించిన రకుల్.. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ వైపు మళ్లింది. వరుసగా ఆఫర్లు అందుకుంటూ షాకిచ్చింది. దీంతో ఆల్మోస్ట్ సౌత్ ఇండస్ట్రీలకు దూరమైనట్టు కనిపించింది.  ప్రస్తుతం కూడా గతంలో కమిట్ అయిన  సినిమాల్లోనే నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. 
 

66

ప్రస్తుతం రకుల్ చేతిలో మూడు హిందీ, మూడు తమిళ చిత్రాలు ఉన్నాయి. మరో ద్విభాషా చిత్రం కూడా ఉంది. దాదాపుగా ఈ సినిమాల షూటింగ్ లన్నింటినీ పూర్తి చేసుకుంది. ఇక రిలీజే తర్వాత. ఇక ‘ఇండియన్ 2’ చిత్ర  షూటింగ్ పూర్తయితే రకుల్ తను ఒకే చెప్పిన  చిత్రాలన్నింటినీ పూర్తి చేసుకున్నట్టే. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi 11 days Collections: వీకెండ్‌లో పెద్ది జోరు.. రామ్‌ చరణ్‌ సినిమా అరుదైన మైల్‌స్టోన్‌.. టోటల్‌ కలెక్షన్లు
Recommended image2
OTT Movies: స్టెప్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్రేమించుకుని రొమాన్స్ చేస్తే, ఓటీటీలోకి అడల్ట్ మూవీతో పాటు మరిన్ని
Recommended image3
Ikka OTT Release: మళ్లీ కలిసిన 'బార్డర్' హీరోలు.. సన్నీ, అక్షయ్ 'ఇక్కా' వచ్చేది అప్పుడే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved