MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Rakul Preet Singh: అసత్యాలు ప్రచారం చేయకండి.. పెళ్ళి రూమర్స్ పై మండిపడుతున్న రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh: అసత్యాలు ప్రచారం చేయకండి.. పెళ్ళి రూమర్స్ పై మండిపడుతున్న రకుల్ ప్రీత్ సింగ్

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మంచి కోపం మీద ఉంది. కారాలు .. మిర్యాలు నూరుతుంది. తన గురించి స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ గురించి క్లారిటీ ఇచ్చింది రకుల్. అసత్యాలు ప్రచారం చేయకండంటూ.. మండిపడుతుందు. ల

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 09 2022, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) సోషల్ మీడియా జనాలపై మండిపడుతుంది. తన గురించి ఉన్నది లేనిది ప్రచారం చేయవద్దు.. తన గురించి ఏదైన విషయం ఉంటే.. డైరెక్ట్ గా తానే చెపుతానంటొంది. పిచ్చి పిచ్చిగా రూమర్స్ స్ప్రెడ్ చేయవద్దు అంటూ వార్నింగ్ ఇష్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ(Jockey Bhagnani )తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఆమధ్య ఈ విషయాన్ని తానే స్వయంగా అనౌన్స్ చేసింది.ఇద్దరి ఫోటో కూడా అప్ లోడ్ చేసింది. అయితే తాజాగా వీరిద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ రూమర్స్ బయటకు వచ్చాయి. ఎవరికి తెలియకుండా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అని సోషల్ మీడియా కోడై కూస్తుంది.

35

ఈ వార్తలపై గట్టిగానే స్పందించింది రకుల్ తన జీవితానికి సంబంధించిన విషచం ఏదైనా ఉంటే తానే స్వయంగా చెపుతాను అంది. నా చేతిలో ఇప్పుడు దాదాపు పది సినిమాలు ఉన్నాయి. ముందు అవి కంప్లీట్ చేయాలి. ప్రస్తుతం నా దృష్టి అంతా వాటిపైనే ఉంది అని అంటుంది. అయినా రహస్యం గా పెళ్లి చేసుకోవల్సిన అవసరం తనకు ఏంటీ అని ప్రశ్నిస్తుంది రకుల్.

 

45

అంతే కాదు తన పని తాను చేసుకుపోతానంటుంది. వదంతులు సృష్టించినా.. పట్టించుకునే తీరిక తనకు లేదు అంటుంది రకుల్. ఎవరైనా ఇలా తనను డిస్ట్రబ్ చేయాలి అని చూసినా వాటిని పట్టించుకోను అంటోంది రకుల్. తన జీవితం ఎంతో పారదర్శకంగా ఉంటుందని. ఏమున్నా దాచుకోవల్సిన అవసరం తనకు లేదు అంటోంది.

55

ఇక తన ప్రియుడు జాకీ భగ్నాని(Jockey Bhagnani ) గురించి చెపుతూ.. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి.. మకు దగ్గరగా ఉన్నవారికి మేం ఇచ్చే విలువ కూడా ఒకేలా ఉంటుంది. ప్రతీ విషయంలో మేం కరెక్ట్ గా ఉంటాం.. అది ఫుడ్ అయినా.. వర్క్ అవుట్స్ అయినా.. ఏదైనా ఖచ్చితంగా పాటిస్తాం అంటోంది. ఇలా అన్నింటిలో అభిరుచులు కలవబట్టే  తాము కనెక్ట్ అయ్యామంటుంది రకుల్ ప్రీత్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved