మాజీ ప్రియుడు మోసం చేశాడన్న ఐటెమ్‌ బాంబ్‌ రాఖీ సావంత్‌.. ఘాటుగా స్పందించిన ఎక్స్ లవర్‌

First Published Feb 9, 2021, 2:21 PM IST

మోస్ట్ కాంట్రవర్షియల్‌ నటి, హాట్‌ అందాల భామ రాఖీ సావంత్‌ చాలా సందర్బాల్లో ప్రియుడు అబిషేక్‌ అవస్థీ మోసం చేశాడని ఇటీవల `బిగ్‌బాస్‌14` హౌజ్‌లో ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ప్రియుడు అభిషేక్‌ అవస్థీ స్పందించారు. ఆమె ఆరోపణలు ఖండించారు.